పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచడం మరిచిపోయారా ఏంటి?
అమెరికా-ఇరాన్ యుద్ధం, చమురు, గ్యాస్ సంక్షోభం పేరుతో చమురు కంపెనీలు గ్యాస్ సిలిండర్ల ధరలు పెంచేశాయి. ఇంకా యుద్ధం కొనసాగుతోంది. కనుక తర్వాత పెట్రోల్, డీజిల్ ధరల పెంచడం ఖాయమేనని ప్రజలు భావిస్తున్నారు.
చమురు కంపెనీలు దేశ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ప్రజలను మానసికంగా సిద్ధం చేయడానికి ముందుగా గురువారం అర్ధరాత్రి నుంచి దేశవ్యాప్తంగా ప్రీమియం...
21 March, 2026