వివేకా హత్యకేసులో మరో ట్విస్ట్… పాపం అవినాష్ రెడ్డి!
జగన్ ప్రభుత్వం తలుచుకొని ఉంటే వివేకానంద రెడ్డి హత్య కేసును నాలుగు వారాలలో తేల్చేసేది. కానీ దానిలో అందరూ అసమదీయులే కావడంతో నాలుగేళ్ళయినా తేల్చనీయలేదు. ఇదే మాట సీబీఐ న్యాయవాది మొన్న హైకోర్టులో కూడా చెప్పారు. ఏప్రిల్ నెలాఖరులోగా ఈ కేసు విచారణ పూర్తిచేయాలని సుప్రీంకోర్టు తమని ఆదేశించిందని, కానీ అవినాష్ రెడ్డిని ఎప్పుడు విచారణకు...
20 April, 2023