సరిగ్గా వాడుకుంటే దెయ్యాలు కలెక్షన్లు కురిపిస్తాయి
దేవుడిని భక్తితో కొలుస్తాం దెయ్యానికి భయంతో వణుకుతాం. ఇది యునివర్సల్ ట్రూత్. అంటే ప్రపంచ సత్యం. నిజంగా మనిషి చనిపోయాక ఆత్మ రూపంలో ఉంటాడో లేదో చెప్పడానికి శాస్త్రీయ ఆధారమేమీ లేదు కానీ ఆ నమ్మకమే శ్మశానాల దగ్గరకు వెళ్లకుండా చేస్తుంది. కొన్ని వందల కోట్ల వ్యాపారానికి ఊతంగా నిలుస్తుంది. అందులో సినిమా కూడా కూడా...
24 April, 2023