జగన్ అజెండా ఇస్తే కూటమి ఫాలో అవుతుంది?
ఇప్పుడు రాష్ట్రంలో సిఎం చంద్రబాబు నాయుడు, డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్, మంత్రులు, మీడియా, ప్రజలు అందరూ కల్తీనెయ్యిలో మునిగి తేలుతున్నారు. తర్వాత జగన్ పరామర్శయాత్రల గురించే మాట్లాడుకుంటున్నారు.
అందరూ మెడికల్ కాలేజీల గురించే మాట్లాడుకోవాలని జగన్ అనుకుంటే అదే జరుగుతుంది. ఇప్పుడు కల్తీ నెయ్యి టాపిక్ ఇచ్చారు. కనుక అందరూ దాని గురించే మాట్లాడుకుంటున్నారు. మరో...
6 February, 2026