వీళ్ళు మాత్రం దొరకరా.!
ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమలో జోనర్ కు స్పెషలిస్ట్ యాక్టర్స్, దర్శకులు ఉండేవారు. మనం ఫ్యామిలీ సినిమా అనగానే ఠక్కున గుర్తుకొచ్చే పేరు వెంకటేష్, మాస్ యాక్షన్ అంటే చిరు, బాలకృష్ణ గుర్తుకొస్తారు. అలాగే దర్శకుల్లో చూస్కుంటే కమర్షియల్ అంటే వినాయక్-పూరి, యాక్షన్ అంటే బోయపాటి తలుపుకి రాగ, ఆ రూట్ లో అనిల్ రావిపూడి...
12 January, 2026