జగన్‌కు పూర్తి క్లారిటీ ఉంది… మంచిదే!
ఏపీ రాజధాని విషయంలో సిఎం చంద్రబాబు నాయుడుకి ఎంత స్పష్టత ఉందో, మాజీ సిఎం జగన్‌కి కూడా అంత స్పష్టత ఉందని నిన్న మరోసారి తేలిపోయింది. రాజధాని విషయంలో ఇద్దరికీ ఏకాభిప్రాయం లేకపోవచ్చు కానీ ఇంత స్పష్టత ఉండటం మంచిదే. ముఖ్యంగా జగన్‌కి చాలా అవసరమే.
రెండు మూడు నెలల క్రితం అమరావతిపై చర్చ మొదలైనప్పుడు, వైసీపీ...
9 January, 2026