విశాఖ అభివృద్ధికి మెట్రో తోడ్పడుతుందనుకుంటే…
జగన్ విశాఖని రాజధానిగా చేయాలనుకున్నారు. కానీ రాజధాని ఏర్పాటు ఎలా అనే అవగాహన, చిత్తశుద్ధి లేకపోవడం వలన కనీసం నగరంలో రోడ్ల విస్తరణ పనులు చేపట్టలేదు. ఫ్లై ఓవర్లు నిర్మాణాల గురించి కనీసం ఆలోచన కూడా చేయలేదు. ఆయన అమరావతిని కాదనుకున్నారు కనుక వదిలేశారని సరిపెట్టుకున్నా, విశాఖని రాజధాని చేయాలని అనుకున్నప్పుడు నగరాన్ని అభివృద్ధి చేయాలి...
17 January, 2026