రాజకీయం అంటే రోత – బూతేనా.?
ప్రస్తుతం తెలుగు రాష్ట్ర రాజకీయాలలో వికృత పర్వం నడుస్తుందా అన్నట్టుగా రాజకీయ నాయకులు తమ ప్రత్యర్థి పార్టీల నేతలను విమర్శించే తీరు నానాటికి దిగజారిపోతోంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో బిఆర్ఎస్ మొదలు పెట్టిన ఈ పైశాచిక రాజకీయ విధానాలు, 2014 అనంతరం వైసీపీ రూపంలో ఏపీని కూడా తాకాయి.
సినిమాలకు సెన్సార్ మాదిరి రాజకీయ నాయకుల ప్రెస్...
5 January, 2026