“పార్టీ గుర్తు” గురించి పవన్ పట్టించుకోరెం?
వచ్చే ఎన్నికలలో ఏపీలో 175 స్థానాలలో ఖచ్చితంగా పోటీ చేసి తీరుతాం అంటూ స్పష్టం చేసిన పవన్ కళ్యాణ్, అంతే నమ్మకంతో అధికారం కూడా జనసేనదే అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. బహుశా తన సినీ గ్లామర్ కున్న క్రేజ్ తో వచ్చిన ప్రజలను చూసి పవన్ కళ్యాణ్ కు ఆ నమ్మకం కలిగి ఉండవచ్చు. అయితే...
12 July, 2018