సొంత బలగాన్ని కూడా కోల్పోయిన కిరణ్ కాంగ్రెస్ ను కాపాడతారా?
స్టార్ బ్యాట్సమెన్ అని చెప్పుకుంటూ క్లీన్బోల్డ్ అయిన కిరణ్‌కుమార్‌రెడ్డి.. నాలుగేళ్లనాడు రాజకీయ క్రీడలో తెరమరుగయ్యారు. అజ్ఞాతాన్ని వీడి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరి రెండో ఇన్నింగ్స్ ప్రారంభించారు. నాలుగేళ్లుగా స్థానికంగా ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించకపోవడం, రాజకీయంగా క్రియాశీలకంగా లేని కారణంగా తన సొంత నియోజకవర్గం పీలేరులోనూ ఆయన అనుచరులు అవకాశాలను వెతుక్కుంటూ వివిధ పార్టీల్లో చేరారు....
14 July, 2018