కాపు రేజర్వేషన్లపై జగన్ పెదవి విప్పుతారా?
కాపులు ఎక్కువగా ఉండే తూర్పు గోదావరిలో జగన్ పాదయాత్ర సాగుతుంది. అయితే బీసీల ఓట్లు పోయేప్రమాదం ఉందని కాపు రేజర్వేషన్ల అంశంపై జగన్ పెదవి విప్పడం లేదు. కాపుల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో, అక్కడి వైసీపీ నేతలు, ఇప్పటికైనా కాపు రిజర్వేషన్ పై తేల్చి చెప్పమని ఆయన మీద ఒత్తిడి తెస్తున్నారు.
అధికారంలోకి వస్తే కాపులను...
16 July, 2018