మహేష్ పంచ్ లు – జర్నలిస్ట్ ల నవ్వులు!
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు 'సెన్సాఫ్ హ్యుమర్' గురించి ఇప్పటికే చాలామంది దర్శకులు చాలా సందర్భాలలో చెప్పి ఉన్నారు. ప్రిన్స్ సతీమణి నమ్రత కూడా వివిధ సందర్భాలలో మహేష్ లో నాకు నచ్చేది అదేనని చెప్పారు. అయితే మీడియా ప్రతినిధులకు మరోసారి ప్రిన్స్ 'సెన్సాఫ్ హ్యుమర్' రుచి ఏ పాటిదో తెలిసి వచ్చింది. 'భరత్ అనే...
18 April, 2018