ఏపీ నిధులు – బాహుబలి కలెక్షన్స్!
గత నాలుగు సంవత్సరాలుగా కష్టాలలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకున్న విధానంపై విమర్శకులు పంజా విసురుతున్నారు. ఆ మాటకొస్తే ఒక్క విమర్శకులే కాదు... సామాన్య ప్రజలు కూడా సోషల్ మీడియా వేదికగా సెటైర్లతో విరుచుకుపడుతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే.... గతేడాది విడుదలై బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురిపించిన ‘బాహుబలి’ సినిమా కలెక్షన్స్...
8 February, 2018