సీబీఐ కేసులా… డోంట్ వర్రీ!
ఇదివరకు సీబీఐ ఏదైనా ఓ కేసు విచారణ జరుపుతోందంటే నిందితులకు మూడినట్లే... తప్పించుకోలేరని ప్రజలు భావిస్తుండేవారు. కానీ ఈడీ, సీబీఐ, ఐటిలు కేంద్రం చేతిలో ఆయుధాలుగా మారినప్పటి నుంచి వాటి విశ్వసనీయత దెబ్బ తింది.
అంతమాత్రన్న వాటికొచ్చే నష్టం ఏమీ లేదు. వాటి డైరెక్టర్లు, అధికారులు, సిబ్బంది అందరికీ టంచనుగా జీతభత్యాలు అందుతుంటాయి. పదోన్నతులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్...
26 September, 2025