రాజకీయాలు అభివృద్దికి అవరోధమే.. కానీ తప్పడం లేదు!
“కేవలం ఎన్నికలప్పుడే రాజకీయాలు... ఆ తర్వాత మా దృష్టంతా పాలన, అభివృద్ధిపైనే,” అనే ఈ డైలాగ్ తరచూ వింటూనే ఉంటాము. కానీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఎన్నికల వరకు రాజకీయాలే ఎక్కువ చేస్తుంటారు. లేకుంటే ప్రతిపక్ష పార్టీలు చేసే రాజకీయాలకు ప్రభుత్వాలు కూలిపోవచ్చు లేదా ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలే ప్రమాదం ఉంటుంది. కనుక పూర్తి...
4 October, 2025