సమంతది ఒక అమాయకత్వపు ట్వీట్ – మహేష్!
ప్రిన్స్ మహేష్ బాబు అభిమానుల నుండి ‘కుందనపు బొమ్మ’ సమంత దూరం కావడానికి కారణమైంది ఒక ట్వీట్. ఏమీ లేని విషయంపై సమంత రేపిన రాద్ధాంతంపై సోషల్ మీడియా వేదికగా ప్రిన్స్ ఫ్యాన్స్ దండెత్తిన విషయం తెలిసిందే. అయితే ఈ ఉదంతం పై గతంలో ప్రిన్స్ స్పందిస్తూ... సమంత ట్వీట్ చేసే దాని కన్నా నమ్రతకు...
15 May, 2016