సలహాదారుల్లారా… జీతాలు తీసుకుంటున్నారుగా… సలహాలు ఇవ్వరా?
వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెట్టుకొని కేసీఆర్ని, ఆయన ప్రభుత్వాన్ని ఎంతగా విమర్శించినా ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. తెలంగాణలో ఆమె ఎంత హడావుడి చేసినా కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించలేదు. ఓసారి ఎప్పుడో మొక్కుబడిగా చేసి విడిచిపెట్టేశారు. ఆమెను అక్కడ ఎవరూ ఎందుకు పట్టించుకోలేదో కారణాలు అందరికీ తెలుసు.
కానీ అదే వైఎస్ షర్మిల ఏపీలో...
23 February, 2024