Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
telugu most viewed
Page 29
telugu most viewed
కేసీఆర్, జగన్: దొందూ దొందే…
సాధారణంగా రాజకీయ పార్టీల మద్య, వాటి అధినేతల తీరులో కొన్ని పోలికలు కనిపించడం సహజం. కానీ జిరాక్స్ కాపీలా అన్నీ ఒకేలా ఉండటం చాలా అరుదు. ఆంధ్రాలో వైసీపీ దాని అధినేత జగన్, తెలంగాణలో బిఆర్ఎస్ దాని అధినేత కేసీఆర్ మద్య ఇటువంటి అరుదైన ‘జిరాక్స్ ఆలోచనలు, జిరాక్స్ వైఖరి’ కనిపిస్తుంటాయి. ఇద్దరూ అహంభావం వల్లనే ఎన్నికలలో...
18 March, 2025
పవన్ కళ్యాణ్ అంత సీన్ లేదట!
పిఠాపురం జనసేన సభలో పవన్ కళ్యాణ్ ఎన్నికలలో తన పార్టీని గెలిపించుకొని, నాలుగు దశాబ్ధాల చరిత్ర కలిగిన టీడీపీని కూడా గెలిపించమని చెప్పుకోవడాన్ని చాలామంది తప్పు పట్టారు....
18 March, 2025
ఓటమి ఒప్పుకోవడం, బాధ్యత వహించడం చంద్రబాబుకే చెల్లు!
ఓ రాజకీయ పార్టీ గెలుపోటములకు అనేక కారణాలు ఉంటాయి. వాటి అధినేతల సమర్ధత, విధానాలు, వ్యూహాలు, ఆలోచనా ధోరణి వంటివన్నీ కూడా ఆయా పార్టీల గెలుపోటములను...
18 March, 2025
అనుభవానికి…ఆవేశానికి మధ్య గీత ఇదేనా.?
దక్షిణాది పై ఉత్తరాది ఆధిపత్యం, మా ప్రాంతీయత పై మీ పెత్తనమా, మా మాతృ భాష పై మీ హిందీ భాషా.? అంటూ గత కొద్ది రోజులుగా...
17 March, 2025
రేవంత్ రెడ్డి…మరో జగన్ రెడ్డి కానున్నారా.?
అనుభవం లేని నాయకత్వం అవసరం లేని వివాదాలను సృష్టిస్తుంది అనేలా గత ఐదేళ్ల వైసీపీ పాలనలో వైస్ జగన్ మోహన్ రెడ్డి నిరూపించి చూపించారు. ఇప్పుడు అదే...
17 March, 2025
ప్రభుత్వాలకు ఆర్ధిక ఇబ్బందులు…ఎందుకీ పరిస్థితి.?
సామాన్యుడి నుండి సెలబ్రెటీల వరకు అందరి జీవితాలను తలక్రిందులు చేయగలిగిన సత్తా 'రూపాయి'కే సాధ్యం. డబ్బు అనేది కరెన్సీ పేపర్ లు కాదు కలర్ పేపర్లు మాత్రమే...
17 March, 2025
వైసీపీ కి జనసేన… బిఆర్ఎస్ కు బీజేపీ..?
రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయ పోటీ ఆసక్తికరంగా ఉంది. ఏపీలో అధికార పక్షంలో భాగమైన జనసేన 21 సీట్లతో రాష్ట్రంలో రెండవ అతి...
17 March, 2025
తమిళనాడుకి దూరంగా చంద్రబాబు… దగ్గరవుతున్న పవన్!
పిఠాపురం జనసేన ఆవిర్భావ దినోత్సవ సభలో పవన్ కళ్యాణ్ తమిళనాడులో హిందీ భాషా వివాదంపై చేసిన వ్యాఖ్యలకు అప్పుడే తమిళనాడులో అధికార డీఎంకే నేతల నుంచి ఘాటుగా...
15 March, 2025
పవన్ జాతీయస్పూర్తి బాగుంది కానీ..
జనసేన పార్టీ జీరో నుంచి ఈ స్థాయికి ఎదిగినందున పిఠాపురంలో నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఆ పార్టీకి నిజంగా చారిత్రాత్మకమే. ప్రజారాజ్యం కాంగ్రెస్...
15 March, 2025
జగన్ గుర్తించలేని మెగాస్టార్‌ని బ్రిటన్ గుర్తించింది!
1979లో పునాదిరాళ్ళు సినిమాతో సినీ ప్రస్థానం ప్రారంభించి స్వయంకృషితో మెగాస్టార్ స్థాయికి ఎదిగిన చిరంజీవిని మాజీ ముఖ్యమంత్రి జగన్ అవమానించి పంపారు. పెరటి మొక్క వైద్యానికి పనికిరాదని...
14 March, 2025
ఏపీకి పెట్టుబడుల ప్రవాహం… చాలా అవసరమే!
రాష్ట్ర విభజనతో ఒకసారి, ఐదేళ్ళ జగన్ విధ్వంస పాలనతో మరోసారి తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కావాల్సింది అభివృద్ధి, పరిశ్రమలు, పెట్టుబడులు. ఇప్పటికే రాష్ట్రంలో వివిద రంగాలలో...
14 March, 2025
ఇవి కదా… సంస్కరణలంటే?
సంస్కరణల పేరుతో విద్యా వ్యవస్థపై జగన్ ప్రభుత్వం చేసిన ప్రయోగాలు ఏవిదంగా వికటించాయో అందరూ కళ్ళారా చూశారు. నాడు బొత్స సత్యనారాయణ అయిష్టంగా విద్యాశాఖని స్వీకరిస్తే, నేడు...
14 March, 2025
అప్పుడు ఏపీలో.. ఇప్పుడు తెలంగాణలో సేమ్ టూ సేమ్?
నిన్నటి నుంచి తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరుగుతోంది. శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే సిఎం...
13 March, 2025
మేకపోతూ గాంభీర్యంతో వాళ్ళు.. ఆత్మగౌరవంతో జనసేన..
బిఆర్ఎస్, వైసీపీ, జనసేన మూడు పార్టీలలో మొదటి రెండు పార్టీలు ఎంతో శక్తివంతమైనవి. వాటి అధినేతలు రాష్ట్ర రాజకీయాలను శాశించారు. ఆ పార్టీలు, వాటి అధినేతలతో పోలిస్తే...
13 March, 2025
వైసీపీ: గతం…షర్మిల, వర్తమానం…సాయి రెడ్డి, భవిష్యత్.?
వైసీపీ అనే పెను బూతంలో చిక్కుకుని తమ రాజకీయ జీవితాలను శిధిలం చేసుకున్న జగన్ సొంత వర్గం ఒక్కొక్కరుగా తమ మనోగతాన్ని బహిర్గతం చేస్తున్నారు. నేడు వైసీపీ...
12 March, 2025
కోటరీలో జగన్ బందీ.. వైసీపీ భవిష్యత్ అంధకారమే!
వైసీపీ అంతర్గత విషయాల గురించి ఏమైనా చెప్పాలంటే జగన్‌కు అత్యంత సన్నిహితుడైన కావాలి లేదా జగన్ చుట్టూ ఉన్నవారిలో కీలక వ్యక్తి అయినా అయ్యుండాలి. పార్టీ అధికార ప్రతినిధులు,...
12 March, 2025
వైసీపీ, కూటమికి తేడా ఇదే!
కడప జిల్లా బద్వేలు నియోజకవర్గంలో నల్లమల అటవీ ప్రాంతంలో కాశినాయన జ్యోతి క్షేత్రంలో శ్రీ నరసింహస్వామి ఆలయం, ఆ ఆలయ ఆవరణలో అన్నదాన సత్రం ఉన్నాయి. దూర ప్రాంతాల...
12 March, 2025
విజయసాయికి ముహూర్తం కుదిరింది కానీ..
వైసీపీ అధినేత జగన్ విదేశంలో ఉన్నప్పుడు ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్టీకి, పదవికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు హడావుడిగా ప్రకటించారు. ఆక్రమాస్తుల...
11 March, 2025
ఏపీలో వైసీపీ…తెలంగాణలో బీజేపీ..!
రెండు తెలుగు రాష్ట్రాలలో ఎమ్మెల్సీ ల పంచాయితీలు ఒక కొలిక్కి వచ్చాయి. ఇటు ఏపీలో 5 స్థానాలకు గాను టీడీపీ మూడు, జనసేన, బీజేపీ చెరో ఒకటి...
10 March, 2025
కూటమి చిన్న చూపుకు…వర్మ పెద్ద మనసు..!
పిఠాపురం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, బలమైన టీడీపీ నాయకుడిగా, తనదైన రాజకీయాలు చేసిన SVSN వర్మ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోసం, కూటమి పొత్తు కోసం...
10 March, 2025
టీడీపీ త్యాగం బీజేపీ కోసమా.? వైసీపీ కోసమా.?
ఏపీలో విడుదలైన ఎమ్మెల్సీ ల భర్తీ లో టీడీపీ పార్టీ నుండి కావాలి గ్రీష్మ, బీద రవి చంద్ర, బీటీ నాయుడు కి అవకాశం దక్కగా పొత్తులో...
10 March, 2025
జగన్, లోకేష్ ఇద్దరూ పాదయాత్రలు చేశారు కానీ..
ఒకప్పుడు జనం, మీడియా ముందుకు వస్తే మాట్లాడేందుకు తడబడే నారా లోకేష్, ఇప్పుడు ప్రజల వద్దకు, మీడియా ప్రతినిధుల వద్దకు వెళ్ళి స్వయంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నేతలు...
9 March, 2025
కేసీఆర్ కూడా హాజరు కోసమేనా?
రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా చేసినవారు శాసనసభ సమావేశాలకు హాజరైతే అదో సంచలన వార్తగా మారుతోంది. ఈసారైనా వారు శాసనసభ సమావేశాలకు వస్తారా రారా? అనే చర్చ నడుస్తుంది తప్ప...
9 March, 2025
ఏపీని చూసి ఇంకా ఏడ్పులేనా కేటీఆర్‌గారు?
బిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడూ ‘తెలంగాణ సెంటిమెంట్’ని ఓ బలమైన ఆయుధంగానే వాడుకుంటుందని అందరికీ తెలిసిందే. ఓసారి చంద్రబాబు నాయుడు పేరుతో మరోసారి కృష్ణాగోదావరి నీళ్ళను ఏపీ ప్రభుత్వం...
9 March, 2025
బోరుగడ్డ త్రిపాత్రాభినయం మామూలుగా లేదుగా!
లా చదివిన ఓ వ్యక్తి క్రిమినల్ లాయర్‌గా రాణిస్తే సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి. కానీ నేర ప్రవృత్తి కలిగి, ఓ బలమైన రాజకీయ పార్టీలో...
9 March, 2025
వివేకా కేసు…పరిటాల కథనేనా.?
వైస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైసీపీ పులివెందుల నాయకుడు వైస్ వివేకా హత్య జరిగి దాదాపు ఆరేళ్ళు పూర్తి కావస్తున్నా ఇప్పటికి ఆ కేసు తాలూకా అసలు...
8 March, 2025
అయ్యో! రాహుల్ గాంధీ అలా అనేశారేమిటి?
ఏపీలో కాంగ్రెస్ ఉనికి పెద్దగా లేదు కనుక దాంతో ఏ పార్టీకి ఇబ్బంది లేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. కనుక బీజేపి, బిఆర్ఎస్ పార్టీలు...
8 March, 2025
వివేకా కేసులో సిట్.. సీబీఐ లేదా?
వివేకా హత్య కేసులో ఒకరొకరుగా సాక్షులు మరణిస్తుండటం, వారిలో కొందరి మరణాలు అనుమానస్పదంగా ఉండటంతో ఈ వరుస మరణాలపై విచారణ జరిపేందుకు ఏపీ ప్రభుత్వం 16 మందితో...
8 March, 2025
Page 29 of 132
1
…
27
28
29
30
31
…
132
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story