Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu Politics
Page 118
Telugu Politics
వైఎస్ షర్మిల: ఏపీ రాజకీయాలలో ఎక్స్ట్రా ప్లేయర్?
క్రికెట్ లేదా ఫుట్‌బాల్ వంటి క్రీడలలో ముందస్తు జాగ్రత్తగా అదనపు ఆటగాళ్ళని కూడా సిద్దంగా ఉంచుకుంటారు. ఒకవేళ ఏ కారణంగానైనా మ్యాచ్‌లో ఓ క్రీడాకారుడు ఆడలేనప్పుడు అతను లేదా ఆమె స్థానంలో ఆ అదనపు ఆటగాడు ప్రవేశించి ఆడుతాడు. కానీ సాధారణంగా ఆ అదనపు ఆటగాడి అవసరం లేకుండానే మ్యాచ్‌లు పూర్తవుతుంటాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఏపీ కాంగ్రెస్...
27 April, 2025
కవిత లో జోష్ బిఆర్ఎస్ కు వరమా.? శాపమా.?
బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ లిక్కర్ స్కాం లో అరెస్టయ్యి దాదాపు ఆరు మాసాలు తీహార్ జైల్లో సేదతీరి వచ్చారు. అయితే జైలు నుంచి వచ్చిన కొంతకాలం...
26 April, 2025
వైసీపీ గతం మూడు రాజధానులు, మరి భవిష్యత్.?
2019 ఎన్నికలలకు ముందు వరకు ఏపీ రాజధాని అమరావతే అంటూ ముక్తకంఠంతో ఆమోద ముద్ర వేసిన వైసీపీ, ఆ తరువాత ఎన్నికల గెలుపుతో మూడు రాజధానులు అంటూ...
26 April, 2025
హామీలన్నీ అమలు చేసేస్తే మేం దేని కోసం పోరాడాలి బాబూ?
చంద్రబాబు నాయుడు, కూటమి పార్టీలు ఎన్నికల సమయంలో నోటికి వచ్చిన్నట్లు ప్రజలకు వాగ్ధానాలు చేసేసి వారిని మభ్యపెట్టి ఎన్నికలలో గెలిచి అధికారంలోకి వచ్చారని 10 ఎమ్మెల్యేల అధినేత...
26 April, 2025
నువ్వు విష్ణువైతే.. నేను గంటా!
విశాఖలో బీజేపి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు పరిచయం అక్కర్లేని వ్యక్తి. సామాన్య ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటారనే మంచి పేరు కూడా ఉంది. ఇక భీమిలి ఎమ్మెల్యే...
26 April, 2025
మద్యం కుంభకోణం: రాజకీయ కాలక్షేపమేనా?
ఢిల్లీ మద్యం కుంభకోణం బయటపడినప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఏపీ మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణంలో వేలకోట్ల అవినీతి...
26 April, 2025
ఆవేశంతో యుద్ధం చేస్తే అణు ప్రమాదం.. సిద్దమేనా?
ఇటు భారత్‌లో, అటు పాకిస్థాన్‌లో రాజకీయ పార్టీలు జమ్ము కశ్మీర్ ఉగ్రదాడి నుంచి రాజకీయ మైలేజ్ కోసం దేశ ప్రజలలో సెంటిమెంట్ రాజేసి యుద్ధం మొదలు పెట్టాలని,...
26 April, 2025
కేసీఆర్ వైఖరిలో అనూహ్య మార్పులు.. ఏమవుతుందో?
తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు బీజేపితో యుద్ధాలు చేస్తుందో ఎప్పుడు ఆపేస్తుందో ఎవరూ చెప్పలేరు. అధికారంలోకి వచ్చిన కొత్తలో ప్రధాని మోడీతో కేసీఆర్ చాలా సఖ్యతగా ఉండేవారు....
26 April, 2025
వైసీపీ బుట్టలో ఎల్ఐసీ… గిలగిలా కొట్టుకుంటోంది పాపం!
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు సిఎం జగన్ మొదలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు అందరూ అందినకాడికి దోచేసుకున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. కానీ వైసీపీలో అందరూ...
26 April, 2025
తెలుగు వాడి ఆత్మ గౌరవం…తెలంగాణ నినాదం…!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు వాడి 'ఆత్మ గౌరవం' అనే నినాదంతో, 'తెలంగాణ వాదం' అనే ప్రాంతీయతత్వంతో ఏర్పడిన పార్టీలు ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగు దేశం...
25 April, 2025
అందరి తాపత్రయం మైలేజ్ కోసమే?
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడిపై ప్రజల స్పందన ఊహించిన్నట్లే ఉంది. దేశ ప్రజలు చనిపోయినవారికి నివాళులు అర్పిస్తున్నారు. వారి కుటుంబాలకు సంఘీభావం తెలుపుతున్నారు. ఈ ఉగ్రదాడికి పాకిస్థాన్‌పై ప్రతీకారం...
25 April, 2025
పిఠాపురం పంచాయితీ తీరినట్టేనా.?
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన పిఠాపురంలో టీడీపీ, జనసేన మధ్య ఏర్పడిన విభేదాలు ఒకానొక సందర్భంలో తార స్థాయికి వెళ్లిపోయాయి. టీడీపీ...
25 April, 2025
అన్ని హంగులతో అమరావతి.. అందరూ రెడీయేనా?
దశాబ్ధాల కాలంలో హైదరాబాద్ నగరం క్రమంగా అభివృధ్ది చెంది నేడు ఈ స్థాయికి చేరుకుంది. కనుక నేటి జనాభా, ఇంకా పెరగబోయే జనాభా, వాహనాలు, త్రాగునీరు, విద్యుత్...
25 April, 2025
ఉల్ఫా బ్యాచ్ అట… జగన్ హర్ట్ అవరూ?
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని తన సోదరుడు, టీడీపీ ఎంపీ కేశినేని శివనాధ్ (చిన్ని), అబ్బూరి సతీష్ అనే స్నేహితుడితో కలిసి ఉర్సా క్లస్టర్స్ ప్రైవేట్...
25 April, 2025
భారత్‌లో పాకిస్తానీలు.. ఓటు బ్యాంక్ రాజకీయాలు!
ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్న పాకిస్థాన్ పౌరులందరూ వారం రోజులలోగా స్వదేశానికి తిరిగి వెళ్ళిపోవాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయం సరికొత్త రాజకీయాలకు బీజం వేసింది. నిజానికి ఇందులో వివాదం...
25 April, 2025
వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!
జమ్ము కశ్మీర్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మద్య ఉద్రిక్తతలు మళ్ళీ పతాక స్థాయికి చేరాయి. భారత్ నుంచి పాకిస్థాన్‌లోకి ప్రవహించే సింధూ నది జలాలపై ఒప్పందాన్ని రద్దు...
25 April, 2025
కేసులు, విచారణలు ఓకే.. కానీ కేసీఆర్, జగన్‌లని టచ్ చేయగలరా?
మద్యం కుంభకోణంపై విచారణ ముందుకు సాగుతున్నకొద్దీ జగన్ ప్రభుత్వం ఎంత పకడ్బందీగా ప్లాన్ చేసి దోచుకుందో తెలుసుకొని సామాన్య ప్రజలు నివ్వెరపోతున్నారు. అక్రమాస్తుల కేసులలో జగన్ 16...
25 April, 2025
వైసీపీ నేతల రిమాండ్ కష్టాలు…
కొంతమంది వైసీపీ నేతల అత్యుత్సహం, స్వామి భక్తి వారిని కటకటాల పాలు చేసింది. ఇందులో ముఖ్యంగా గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పేరు ప్రముఖంగా...
24 April, 2025
దానం: గోడ మీద పిల్లి మాదిరా.?
ఈ నెల 27 న జరగనున్న బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకుల సందర్భంగా ఆ పార్టీ ఖైరతాబాద్ రెబల్ ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్...
24 April, 2025
అమెరికా- చైనా టిట్ ఫర్ టాట్ గేమ్స్ ఓకే కానీ..
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చైనాపై భారీగా సుంకాలు విధిస్తే చైనా కూడా అమెరికా దిగుమతులపై భారీగా సుంకాలు విధించి సవాలు విసిరింది. ఎందువల్ల చైనా ఆర్ధిక...
24 April, 2025
నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?
రాష్ట్ర విభజన తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు నారాయణ విద్యాసంస్థల అధినేత నారాయణ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగారు. అమరావతి రాజధాని భూసేకరణలో ఆయన కీలకపాత్ర...
24 April, 2025
ఇక్కడ బిఆర్ఎస్.. అక్కడ టీడీపీ: కల్వకుంట్ల కవిత
ఈ నెల 27న హనుమకొండలో బిఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ జరుపుకోబోతోంది. కనుక బిఆర్ఎస్ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా సన్నాహక సభలు-సమావేశాలు నిర్వహిస్తూ తమ సభకి జనాలను...
24 April, 2025
భారత్ పాలిట కరోనాలా పాక్.. టీకాలు తప్పవు
జమ్ము కశ్మీర్-వేర్పాటువాద సమస్యపై పెద్దగా ఆసక్తి చూపని భారతీయులు, ఉగ్రవాదులు పర్యాటకులపై కాల్పులు జరిపితే తీవ్ర భావోద్వేగంతో స్పందిస్తుండటం గమనిస్తే దేశ ఐక్యత, సమగ్రత పట్ల నిబద్దతకు...
24 April, 2025
వైసీపీ నేతల కేసులు.. ఎక్స్ఎల్ షీట్ పెట్టాలేమో?
వివిద కేసులలో కొందరు వైసీపీ నేతలు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ, విచారణ కోసం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుంటే మరికొందరు వరుసగా జైళ్ళకు వెళుతున్నారు....
24 April, 2025
గౌతమ్ కు బెదిరింపులు…
నిన్న కాశ్మీర్ లో పర్యటకుల మీద జరిగిన మారణకాండ యావత్ భారతదేశాన్ని కలచివేసింది. అయితే ఈ మతోన్మాద ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు ఈ దారుణాన్ని ఖండించారు,...
24 April, 2025
ఉగ్రదాడులకు ట్రీట్మెంట్ ఇలాగేనా?
జమ్ము కశ్మీర్లో పర్యటకులపై ఉగ్రవాదుల దాడిని యావత్ దేశ ప్రజలు ముక్త కంఠంతో ఖండించారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిని చాలా తీవ్రంగా పరిగణించి కొన్ని కఠిన...
24 April, 2025
విద్యార్థుల ఆత్మహత్యలు…పాపం ఎవరిదీ.?
రెండు తెలుగు రాష్ట్రాలలో పదవ తరగతి, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. అయితే ఈ పరీక్షా ఫలితాల విడుదల కొంతమంది విద్యార్థులకు ఆయా కుటుంబాలకు ఎంతో ...
23 April, 2025
గంట అరగంట వీరులకు అర్దమైంది కానీ దువ్వాడకు అర్ధం కాలే.. అందుకే..
అత్త తిట్టినందుకు కాదు…. తోటి కోడలు నవ్వినందుకు ఏడుస్తున్నానాన్నట్లుంది దువ్వాడ శ్రీనివాస్ సస్పెన్షన్. జగన్మోహన్ రెడ్డికి ఇతర పార్టీలలోనే తన కంటే మంచి పేరు ప్రతిష్టలు వస్తుంటే...
23 April, 2025
Page 118 of 297
1
…
116
117
118
119
120
…
297
ADVERTISEMENT
Most Popular
The Paradise: Overseas Premieres Under Time Pressure?
16 September, 2026
Vishwanath and Sons OTT Verdict: Shocking Reality Check?
12 September, 2026
Aditya Hasan: An EPIC Lesson for Budding Filmmakers
11 September, 2026
December 3 Gets Interesting: Vrushakarma vs Fauzi
9 September, 2026
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story