వైసీపీ డీఎన్ఏలోనే ఏదో లోపం… ఉందా?
వైసీపీ ధోరణి చూస్తున్నప్పుడు దాని డీఎన్ఏలోనే ఏదైనా లోపం ఉందా?అని అనుమానం కలుగుతుంది. ఆ పార్టీలో పైనుంచి సోషల్ మీడియా కార్యకర్తల వరకు అందరి ధోరణి ఒకేలా ఉంటుంది.
నాడు పోలీసులు తనని అరికాళ్ళు వాచిపోయేలా కొడుతుంటే, జగన్ తాడేపల్లి ప్యాలస్‌లో కూర్చొని ఆ వీడియోని చూస్తూ పైశాచిక ఆనందం అనుభవించారని మాజీ వైసీపీ ఎంపీ రఘురామ...
12 February, 2025