Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Tag
Telugu-Telangana
Page 14
Telugu-Telangana
తెలంగాణ వాదం ఇంకా సజీవంగా ఉందా.?
తెలంగాణ లో తెలంగాణవాదం ఇంకా సజీవంగా ఉందా.? లేదా రాజకీయ నాయకులే ఆ ప్రాంతీయవాదాన్ని సజీవంగా ఉంచాలని భావిస్తున్నారా.? కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అన్న పవన్ వ్యాఖ్యలను పట్టుకుని తెలంగాణ రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు దాన్ని ప్రాంతీయవాద రాజకీయంగా మలిచారు. ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా...
15 December, 2025
తెలంగాణ పంచాయితీ…పార్టీలకు క్లారిటీ వచ్చినట్టేనా.?
తెలంగాణలో జరిగిన పంచాయితీ ఎన్నికలు ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలతో పాటుగా బీజేపీ కి కూడా ఒక స్పష్టత ఇచ్చినట్లయ్యింది. ముందుగా అధికార కాంగ్రెస్ విషయానికొస్తే,...
15 December, 2025
మెస్సి రాక…ఎవరి గోల వారిదే…
ప్రపంచ దిగ్గజ ఫుట్ బాల్ ప్లేయిర్ లియోనల్ మెస్సి భారత పర్యటనలో భాగంగా ఈ రోజు ఉదయం కోల్కత్తా స్టేడియం లో సందడి చేసారు. అయితే ఆయనను...
13 December, 2025
కవిత స్వరం మారింది…కేసీఆర్ గళం విప్పాలా.?
బిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, కల్వకుంట్లకు విరుద్ధంగా కవిత తన స్వరాన్ని పెంచింది, అలాగే అందుకు తగ్గట్టే అటు బిఆర్ఎస్ నుంచి కూడా కవిత పై ఎటాక్ మొదలయ్యింది....
12 December, 2025
ఉద్యమ సమయం నుంచే దోపిడీ షురూ: కవిత
భార్య భర్తలు లేదా అత్తాకోడళ్ళు కొట్టుకొని రోడ్డున పడితే కుటుంబం పరువు ఎలాగూ పోతుంది. అది ఇరుగు పొరుగులకు వినోదం కూడా. ప్రస్తుతం కల్వకుంట్ల కవిత, ఎమ్మెల్యే...
12 December, 2025
ప్రభాకర్ రావు నోరు విప్పుతారో… లేదో?
దేశంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటలిజన్స్ అధినేత ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఈ కేసు విచారణలో దర్యాప్తు...
11 December, 2025
ఎవరు సాధిస్తే వారికే సొంతమా.?
బిఆర్ఎస్ పార్టీ పేరు మారిన ఆ పార్టీలో ప్రాంతీయ వాదం మాత్రం ఇంకా సజీవంగానే ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండుగా విడిపోయి దశాబ్దం గడిచిపోయినా ఇప్పటికి తెలంగాణలో...
9 December, 2025
నువ్వు కూడా మంత్రి పదవులు అమ్ముకున్నావుగా కవితమ్మా?
ఇంటి గుట్టు లంకకు చేటు అన్నట్లు రాజకీయ పార్టీలు వీడిన లేదా మారిన నేతలతో కూడా అటువంటి ప్రమాదమే ఉంటుంది. ముఖ్యంగా తాము వీడిన పార్టీపై వారు చేసే...
9 December, 2025
కవిత విమర్శలకు విలువుంటుందా.?
పదేళ్లు బిఆర్ఎస్ ప్రభుత్వంలో, కేసీఆర్ పాలనలో ఎంపీగా ఎమ్మెల్సీ గా ఉన్న కవిత నేడు అదే పార్టీ మీద రాజకీయ విమర్శలు చేస్తూ, ఆ పార్టీ నాయకుల...
9 December, 2025
కేసీఆర్, కేటీఆర్ లేకున్నా తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం!
హైదరాబాద్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ తొలిరోజున తెలంగాణ రాష్ట్రానికి రూ.2.43 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. నేటి సదస్సులో మరి కొన్ని వేలకోట్లు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణలో...
9 December, 2025
హరీష్ టూ మల్లారెడ్డి..కవితది పెద్ద కథే…
బిఆర్ఎస్ పార్టీ ఉంటే ఎంత ఊడితే ఎంత.? బంగారు తెలంగాణ అంటే హరీష్, సంతోష్ కుటుంబాలు బంగారం అవ్వడం కాదుగా.? కాళేశ్వరం అవినీతి పై కేసీఆర్ కి...
8 December, 2025
గ్లోబల్ సమ్మిట్.. 2047 విజన్…!
"తెలంగాణ రైసింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025" పేరుతో హైద్రాబాద్ సమీపంలోని ఫ్యూచర్ సిటీ లో నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ తెలంగాణ దశ దిశను మార్చనుందా.? ముఖ్యమంత్రిగా రేవంత్...
8 December, 2025
బాబు విజన్: కోమటిరెడ్డి చూశారు.. చెప్పారు కానీ…
ఇటీవల ఏపీ డెప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ ‘కోనసీమకు తెలంగాణ నేతల దిష్టి’ అంటూ చేసిన వ్యాఖ్యలపై మొట్టమొదట తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి...
6 December, 2025
కేసీఆర్, రేవంత్… ఇదే తేడా!
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు బద్ధ శత్రువులు. నిత్యం పరస్పరం విమర్శించుకుంటూనే ఉంటాయి. ప్రతి ఎన్నికలో ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడుతూనే ఉంటాయి. కనుక...
3 December, 2025
సిఎం రేవంత్ రెడ్డి: ఈ వయసులో ఇంత చురుకుగా… భేష్!
ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగాలకు 20-30 ఏళ్ళ వయో పరిమితి. వారికి పదవీ విరమణ వయసు 60-62 ఏళ్ళు. ఆ వయసులో వారు ఇదివరకులా సమర్ధంగా బాధ్యతలు నిర్వర్తించలేరని...
2 December, 2025
కేటీఆర్ భవిష్యత్ కి కేసీఆర్ గతం అవసరమా.?
బిఆర్ఎస్ భవిష్యత్ నాయకుడిగా ఎదగాలనుకుంటున్న కేటీఆర్ ఇటు పార్టీ శ్రేణుల నమ్మకాన్ని గెలవాలి, అలాగే అటు తెలంగాణ ప్రజల మనసు మెప్పించాలి, దానికి తోడు ప్రత్యర్థి పార్టీ...
2 December, 2025
వాయిదాలు…భారీ మూల్యాలేనా.?
సినిమాలలో కానీ రాజకీయాలలో కానీ వాయిదా అనేది సానుకూల ఫలితాన్ని ఇవ్వకపోవచ్చు. అనుకున్న సమయానికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో చిత్ర యూనిట్ విఫలం అయితే దాని...
1 December, 2025
హైడ్రాతో కానిది హిల్ట్ తో సాధ్యమా.?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన తరువాత తెలంగాణ ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక సంచనల నిర్ణయం 'హైడ్రా'. హైద్రాబాద్ లో ఉన్న నాళాలను, చెరువులను ఆక్రమించి...
1 December, 2025
గోడకు తగిలించిన తుపాకీ కేసీఆర్!!!
రాజకీయాలలో ఉన్నవారు నిత్యం మీడియా, ప్రజల మద్య తప్పనిసరిగా ఉండాలి. ఉంటారు. కానీ తెలంగాణలో ఆ మాటకొస్తే... జాతీయ స్థాయిలోనే తనకు తిరుగేలేదనుకున్న కేసీఆర్, సొంత గడ్డపై...
29 November, 2025
కేటీఆర్..సొంతవారిని బుజ్జగిస్తున్నారా.? ప్రత్యర్థిని బెదిరిస్తున్నారా.?
బిఆర్ఎస్ ఓటమి తరువాత తెలంగాణ రాజకీయాలను కేసీఆర్ లైట్ తీసుకున్నారా.? లేదా పార్టీ బాధ్యతలను తన వారసుడు కేటీఆర్ కి అప్పగించి సేద తీసుకోవాలని భావించారా.? లేదా...
29 November, 2025
కవితది అయోమయమా? డబుల్ గేమా?
జగన్ విషయంలో షర్మిల వైఖరి ఏవిదంగా ఉంటుందని ఆత్రుతగా ఎదురు చూసిన వారికి ఆమె పూర్తి స్పష్టత ఇచ్చేశారు. కానీ ఇంచుమించు ఆమె పరిస్థితిలోనే ఉన్న కల్వకుంట్ల కవిత...
29 November, 2025
ప్రజాస్వామ్యం ఫర్ సేల్!
అవును. ప్రజాస్వామ్యం అమ్మకానికి పెట్టారు. అదీ వేలంపాటలో! ఎలా అంటే.. వచ్చే నెల తెలంగాణలో గ్రామ పంచాయితీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఈ ఎన్నికలలో ముఖ్యంగా మూడు ప్రధానాంశాలు కనిపిస్తున్నాయి....
29 November, 2025
కేసులు కేవలం ప్రత్యర్దుల కట్టడి కోసమేనా?
అలనాడు పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్నప్పుడు తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి పెట్టారు. అజ్ఞాతం ముగిసిన తర్వాత కిందకు దించి వాటితో యుద్ధం చేసి గెలిచారు....
28 November, 2025
హరీష్ రావు: కట్టప్పా లేక రక్షకుడా?
మహాభారతంలో ఎక్కువ నిందలు, కష్టాలు, అవమానాలు, శాపాలు మోసిన వారిలో కర్ణుడు కూడా ఒకడు. బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు పరిస్థితి కూడా సరిగ్గా ఇదే! నాడు దుర్యోధనుడు...
28 November, 2025
రాజకీయాలలో గజినీలు… బాధితులు కారు ధన్యులు!
గజినీ సినిమాలో హీరో ‘షార్ట్ మెమొరీ లాస్’ అనే వింత వ్యాధితో బాధపడ్డాడు. కానీ అలాంటి వ్యాధి కనిపెట్టి, మెప్పించినందుకు ప్రేక్షక దేవుళ్ళు ఆ సినిమాకి కనక...
26 November, 2025
కవిత బీఆర్ఎస్నే టార్గెట్ ఎందుకు?
కల్వకుంట్ల కవిత ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీలో మహారాణిలా ఉండేవారు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలలో ఒంటరిగా మారారు. అదే విచిత్రమనుకుంటే, ఆమె సొంత పార్టీతోనే యుద్ధం చేస్తుండటం...
25 November, 2025
బిఆర్ఎస్ నిశ్శబ్దం..కవిత స్వరంలో శబ్దాన్ని పెంచుతుందా.?
బిఆర్ఎస్ ముఖ్య నాయకుల టార్గెట్ గా కవిత తన రాజకీయ పావులను కదుపుతూ వస్తున్నారు. అందులో భాగంగానే కేసీఆర్ బంధువు, బిఆర్ఎస్ కి అత్యంత కీలక నేతలు...
24 November, 2025
జూబ్లీహిల్స్ ఇచ్చిన బలమేనా…?
పార్టీ ఫిరాయింపు నేతల పై స్పీకర్ అనర్హత వేటు వెయ్యాలి, వారు బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఉపఎన్నికల పోరుకి సిద్ధమవ్వాలి అంటూ నాడు పట్టుబట్టిన బిఆర్ఎస్...
22 November, 2025
Page 14 of 29
1
…
12
13
14
15
16
…
29
ADVERTISEMENT
Most Popular
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
Ranabaali: Shockingly Low Buzz!
6 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story