Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1032
Telugu
ఏపీకి కేటాయింపులు లేవు! టిడిపి ఎంపీల నిరసన!
విజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం ప్రారంభమైన అర గంటకే అధికార పార్టీ ఆరుగురు ఎంపీలు బయటకు వచ్చేశారు. “నిధులు కేటాయించలేనప్పుడు.., కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేనప్పుడు.., పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేనప్పుడు... ఈ సమావేశాలు ఎందుకు?” అంటూ రైల్వే...
7 January, 2016
పిక్ టాక్ : “కృష్ణగాడి వీరప్రేమగాధ” అదిరింది!
“భలే భలే మగాడివోయ్” వంటి సూపర్ హిట్ తర్వాత 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలో నాని నటిస్తున్న చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. ‘అందాల రాక్షసి’ ఫేం హను...
7 January, 2016
టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ను మించి లేరు!
ప్రస్తుతం వర్తమాన రాజకీయాలకు దూరంగా ఉంటున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్, వరుసగా సినిమాలను ఒప్పుకుంటుండడంతో ఒక విధంగా సినీ అభిమానులు ఆనందపడుతున్నా, రాజకీయాల్లో పవన్ ను...
7 January, 2016
తన “ఫస్ట్ నైట్” విశేషాలు చెప్పిన మెగాస్టార్ చిరంజీవి!
2015 సంవత్సరానికి గానూ ప్రతిష్టాత్మక అల్లు రామలింగయ్య అవార్డు దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును వరించింది. ఈ కార్యక్రమాన్ని మెగా ఫ్యామిలీ అంతా ఘనంగా నిర్వహించారు. మెగాస్టార్ చిరంజీవి నుండి...
7 January, 2016
గడ్డం తీసేసిన ‘యంగ్ టైగర్’ న్యూ లుక్!
గత ఏడాది కాలంగా “నాన్నకు ప్రేమతో” సినిమా కోసం గెటప్ మార్చి గడ్డంతో దర్శనమిచ్చిన ‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్, ఇక ఆ అవతారం చాలించారు. త్వరలో...
7 January, 2016
సన్నీ ‘హాట్’ అందాలకు తోడు ‘మ్యాజిక్’ స్టెప్పులు!
“మస్తీజాదే” ప్రమోషన్స్ ద్వారా ఎప్పుడూ వార్తల్లో నిలుస్తున్న సన్నీలియోన్ హాట్ హాట్ అందాలు మరోసారి హాట్ టాపిక్ అయ్యాయి. ఈ సారి అందాల విందుతో పాటు నడుమొంపుల...
7 January, 2016
ఒక్క “వెబ్ సైట్” కోసం దిగి వచ్చిన “తారాలోకం!”
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ పిఆర్వోగా కొనసాగుతున్న బిఎ రాజు జన్మదినం ఈ రోజు. ఈ సందర్భంగా “ఇండస్ట్రీ హిట్.కాం” అనే కొత్త వెబ్ సైట్ ను...
7 January, 2016
“డిక్టేటర్”లో ఒక ‘సర్ ప్రైజ్’ రివీల్!
అన్ని హంగులు పూర్తి చేసుకుని జనవరి 14న ధియేటర్లలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్న “డిక్టేటర్” కోసం నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు...
7 January, 2016
చంద్రబాబుకు ఉంది, తనకు లేనిది అదే!
టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి మరోసారి సంచలనాత్మక వ్యాఖ్యలకు తెరలేపారు. “తనకు అదృష్టం లేదు గనుకనే మంత్రిని కాలేకపోయా... చంద్రబాబుకు ‘లక్’ ఉంది కాబట్టే ముఖ్యమంత్రి అయ్యారని”...
7 January, 2016
‘అమరావతి’లో కొలువు తీరనున్న మెట్రో రహదారులు!
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధానిలో నాలుగు మెట్రో రైలు కారిడార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 108.17 కిలోమీటర్ల మేర ఈ కారిడార్లు నిర్మించాలని మాస్టర్ ప్లాన్ లో...
7 January, 2016
సంక్రాంతి బరిలో ఉన్న ఆ “రెండు” సినిమాలు హిట్ గ్యారెంటీ!
గత కొన్నేళ్లుగా ఎప్పుడూ లేని విధంగా ఈ సంక్రాంతికి 3 రోజుల తేడాలో 4 సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ నాలుగు సినిమాలో రెండు సినిమాలు...
7 January, 2016
‘యంగ్ టైగర్’ ఫ్యాన్స్ ను ఊపేస్తున్న పోస్టర్స్!
“నాన్నకు ప్రేమతో” విడుదల కోసం అభిమానులు మరింత ఆతృతతో ఎదురు చూసేలా ఆ సినిమా పోస్టర్స్ దర్శనమిస్తున్నాయి. ఒక్క ఫ్యాన్స్ నే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం...
6 January, 2016
బాలీవుడ్ ను హీటేక్కిస్తున్న మరో హాట్ సాంగ్!
ఇటీవల కాలంలో బాలీవుడ్ లో హాట్ సాంగ్స్ రూపకల్పన ఎక్కువైపోయింది. “హేట్ స్టోరీ” వంటి రివెంజ్ డ్రామాలో పాటలు ఏ విధంగా చిత్రీకరించారో బహుశా సినీ ప్రియులకు...
6 January, 2016
అంచనాలు పెంచిన “డిక్టేటర్” సెన్సార్ టాక్!
వాస్తవ పరిస్థితులను గమనిస్తే... ఈ సంక్రాంతికి విడుదల కానున్న నాలుగు సినిమాలలో అత్యంత తక్కువ అంచనాలు కలిగిన చిత్రం “డిక్టేటర్.” అయితే అనూహ్యంగా ఈ సినిమా సెన్సార్...
6 January, 2016
‘కింగ్’ షోలో జూనియర్ ఎన్టీఆర్ ‘సూపర్’ స్కెచ్!
ఈ సంక్రాంతికి నందమూరి – అక్కినేని సినిమాలు విడుదల కానున్న విషయం తెలిసిందే. అయితే వీరిద్దరికి సంబంధించిన మల్టీస్టారర్ కార్యక్రమం బుల్లితెరపై సందడి చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి....
6 January, 2016
“శ్రీమంతుడు”ను కొట్టే సత్తా ఉందా?
తెలుగు, తమిళ, హిందీ భాషలలో జక్కన్న రూపొందిన “బాహుబలి” సినిమాను మినహాయిస్తే, తెలుగు సినిమా రికార్డులన్నీ ప్రిన్స్ మహేష్ బాబు “శ్రీమంతుడు” సొంతం. పెద్దగా అంచనాలు లేకుండా...
6 January, 2016
భూములిచ్చిన రైతులకు ‘స్వీట్’ న్యూస్!
‘అమరావతి’ నిర్మాణానికి ఎంపిక చేసిన గ్రామాల రైతులకు 2016 జనవరి నాటికల్లా ప్లాట్లను తిరిగి ఇచ్చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబుతో సహా రాజధాని గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్న మంత్రి...
6 January, 2016
ఈ వీడియో ఖచ్చితంగా చూడాల్సిందే! చూసి అవాక్కవాల్సిందే!
2015 డిసెంబర్ 4 నాటికి 92 ఏటలోకి అడుగుపెట్టిన ఈ బామ్మ పేరు భానుమతీ రావ్. ఈ వయసు రీత్యా సహజంగా ఎదురయ్యే వినికిడి లోపం, దృష్టి...
6 January, 2016
వైసీపీలోకి వస్తే దాసరికి “బంపర్ ఆఫర్” ప్రకటించిన జగన్!
మాజీ కేంద్ర మంత్రి దాసరి నారాయణరావు ఇంటి వద్దకు వెళ్లి భేటీ అయిన వైసీపీ అధినేత జగన్ ఓ బంపర్ ఆఫర్ ప్రకటించినట్లుగా రాజకీయ వర్గాల...
6 January, 2016
పిక్ టాక్ : ఏంటా ఆ ‘అరాచకం!’
ముంబైలో ప్రణవ్ ధనవాడే విధ్వంసానికి ప్రతిరూపంలా నిలిచిన బౌలింగ్ ఫిగర్స్ అవి. సాధారణంగా జట్టులో ఒక్క బౌలర్ అయినా మినిమమ్ ఎకానమీ మైంటైన్ చేస్తారు. కానీ ప్రణవ్...
6 January, 2016
బెల్లంకొండ బుట్టలో పడే ‘ముద్దుగుమ్మ’ ఎవరు?
తొలి సినిమాతోనే సమంత, తమన్నా వంటి అగ్ర హీరోయిన్ల తో జత కట్టి సంచలనం సృష్టించిన బెల్లంకొండ సురేశ్ తనయుడు శ్రీనివాస్ త్వరలో బోయపాటి దర్శకత్వంలో నటించబోతున్నాడు....
6 January, 2016
హీరో రామ్ ను సంపూర్ణేష్ బాబులా మార్చేసింది?
రామ్ కు మరో షాక్ తగలబోతోంది... అసలే ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ‘నేను.. శైలజ...’ చిత్రాన్ని ఎలాగోలో నెట్టుకోద్దామని ప్రయత్నిస్తుంటే... రాంగోపాల్ వర్మ “కిల్లింగ్ వీరప్పన్” సినిమా...
6 January, 2016
“నాన్నకు ప్రేమతో”పై కూడా ‘ఆ’ న్యూస్ ఛానల్ పగ!
“నేను.. శైలజ...” చిత్రంపై ఒక న్యూస్ ఛానల్ పని కట్టుకుని విషప్రచారం చేస్తోందని సోషల్ మీడియాలో హల్చల్ చేసిన విషయం తెలిసిందే. దీనిపై సాక్షాత్తు హీరో రామ్...
6 January, 2016
‘వంగవీటి’ సినిమాలో మేజర్ ‘హైలైట్’ అదే!
విజయవాడకు – వంగవీటి కుటుంబానికి విడదీయలేని బంధం ఉంది. బెజవాడ వేదికగా సాగిన ‘రక్తచరిత్ర’ దాదాపుగా అందరికీ సుపరిచితమే. అయితే దీనిని ప్రస్తుతం దర్శకుడు రాంగోపాల్ వర్మ...
6 January, 2016
ప్రపంచ క్రికెట్ చరిత్రలో “ఒకే ఒక్కడు!”
‘జెంటిల్మెన్’ గేమ్ గా కీర్తింపబడే క్రికెట్ లో మరో చరిత్ర సువర్ణాక్షరాలతో లిఖించబడింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 10 సెంచరీలను ఒకే ఇన్నింగ్స్ లో...
5 January, 2016
“నాన్నకు ప్రేమతో” తాజా విశేషాలు! ‘ఫ్యాన్స్’కు కలవరం!
జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో 25వ చిత్రంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన “నాన్నకు ప్రేమతో” సినిమా షూటింగ్ కు చిత్ర యూనిట్ ‘గుమ్మడికాయ’ కొట్టింది. మరో వైపు...
5 January, 2016
పవన్ వర్గానికి స్కెచ్! దాసరితో జగన్ భేటీ!
ఇటీవల కాలంలో వైసీపీ అధినేత వైయస్ జగన్ అనుసరిస్తున్న రాజకీయ వ్యూహాలు ఎవరి ఊహలకు అందడం లేదనడంలో సందేహం లేదు. ఓ పక్కన ‘మీ గెజిట్’ అంటూ...
5 January, 2016
హైదరాబాద్ లో ‘24×7’ జాతరే జాతర!
హైదరాబాద్ ను ‘విశ్వనగరం’గా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ఆయన తనయుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా పలు సందర్భాలలో వ్యక్తపరిచారు. ‘విశ్వనగరం’ మాట ఎలా...
5 January, 2016
Page 1032 of 1193
1
…
1,030
1,031
1,032
1,033
1,034
…
1,193
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story