Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 1031
Telugu
ఈ టైంలో “డిక్టేటర్”కు ఎదురెళ్ళడం మంచిది కాదు!
ఈ టైంలో ఆ “డిక్టేటర్”కు ఎదురెళ్ళడం మంచిది కాదు... ప్రస్తుతం ఇదే అంటున్నారు నందమూరి అభిమానులు. పెద్దగా అంచనాలు లేనటువంటి “డిక్టేటర్”పై ప్లాటినం డిస్క్ వేడుకలు జరిగిన తర్వాత ఒక్కసారిగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దానికి కారణం... బాలయ్య ఇచ్చిన ప్రకటన ఒకటైతే... తాజాగా విడుదల చేసిన “డిక్టేటర్” టీజర్ సినిమాపై అభిమానుల్లో నమ్మకాన్ని కలిగించింది. ...
10 January, 2016
కాస్త ఆలస్యం అయ్యిందేమో ‘యంగ్ టైగర్!’
శనివారంనాడు నందమూరి ఫ్యామిలీలో రెండు సంఘటనలు చోటుచేసుకున్నాయి. రెండూ సినిమాలకు సంబంధించినవే అయినా ఎంతో ప్రాధాన్యతకు దక్కించుకున్నాయి. శనివారం మధ్యాహ్న సమయంలో “నాన్నకు ప్రేమతో” సినిమా కోసం...
10 January, 2016
ట్రైలర్ టాక్ : కామెడీ హీరోకు కాస్త ఎక్కువైందేమో!
కామెడీ చిత్రాల హీరో సునీల్ నటించిన “కృష్ణాష్టమి” సినిమా ఆడియో విడుదలైంది. దినేష్ సంగీతం అందించిన ఈ పాటల వేడుక రాజమండ్రి వేదికగా జరిగింది. “జోష్” ఫేం...
10 January, 2016
‘కృష్ణయ్యా… వస్తావయ్యా…’ అయితే హిట్ అయ్యేదన్న హరీష్!
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో “రామయ్యా... వస్తావయ్యా...” చిత్రం బాక్సాఫీస్ వద్ద చతికిలపడిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా పేరు “రామయ్యా... వస్తావయ్యా...”...
10 January, 2016
నాన్నకు ప్రేమతో “ఫస్ట్ డే” టార్గెట్!
‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ నటించిన “నాన్నకు ప్రేమతో” సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కానప్పటికీ, రిలీజ్ డేట్ ను జనవరి 13వ తేదీగా చిత్ర...
10 January, 2016
వెలుగు చూస్తున్న “కళానికేతన్” ఎండీ కళలు!
ప్రముఖ వస్త్ర దుకాణం “కళానికేతన్” ఎండీపై హైదరాబాదు సీసీఎస్ లో ఛీటింగ్ కేసు నమోదైంది. తన వద్ద తీసుకున్న 3.70 కోట్ల అప్పు చెల్లించలేదంటూ జూబ్లీ హిల్స్...
9 January, 2016
నాకు ఎవరూ పోటీ లేరు! ఉంటే నా కొడుకు, మనవడే : బాలయ్య!
నందమూరి నటసింహం బాలకృష్ణ తేల్చేసారు..! సంగీత దర్శకుడు ఎస్.ఎస్.థమన్ లేకుండా “డిక్టేటర్” ప్లాటినం డిస్క్ వేడుకలు ఎందుకు జరిగాయో “నందమూరి” అభిమానులందరికీ ఇప్పటికే అర్ధమైపోయుంటుంది. అవును... “నాన్నకు...
9 January, 2016
“నాన్నకు ప్రేమతో” సినిమాపై తొలి వివాదం!
పబ్లిసిటీకి ‘వివాదం’ కేరాఫ్ అడ్రస్. ఇటీవల కాలంలో ఫ్రీ పబ్లిసిటీకి చిరునామాగా మారింది ‘వివాదం.’ అలంటి వివాదం జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” సినిమాను తాకింది....
9 January, 2016
‘ఎన్టీఆర్’కు అసలు సిసలు వారసుడు ‘బాలకృష్ణ’ ఒక్కరే!
ఊహించినదంతా జరుగుతోంది... “డిక్టేటర్” ఆడియో ప్లాటినం డిస్క్ వేడుక ప్రారంభమైన కొద్దిసేపటికే, ఈ వేడుక ఏర్పాటు వెనుక ‘ఉద్దేశం’ ఏమిటో యాంకర్ ఝాన్సీ ద్వారా తెలిసిపోయింది. నందమూరి...
9 January, 2016
జీవితా రాజశేఖర్ పై అరెస్ట్ వారెంట్!
‘చెక్ బౌన్స్’ కేసు జీవితా రాజశేఖర్ కొత్త చిక్కులు తెచ్చిపెడుతోంది. 2013లో ఒక వ్యక్తీ నుండి 5 లక్షల అప్పు తీసుకుని 2 చెక్కులు ఇచ్చిన జీవిత,...
9 January, 2016
వెంకయ్య నాయుడు గారు… ప్రజలను పిచ్చోళ్ళను చేస్తున్నారా..?
రాష్ట విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి “ప్రత్యేక హోదా” గురించి పార్లమెంట్ వేదికగా వెంకయ్య నాయుడు గారు వినిపించిన “స్వరం” బహుశా అందిరికీ గుర్తుండే ఉంటుంది....
9 January, 2016
పవన్ కళ్యాణ్ ‘తిక్క’కు కేసీఆర్ ‘చుక్క!’ ఫ్యాన్స్ ఆగ్రహం!
ఎన్డీయే కూటమి తరపున గ్రేటర్ ఎన్నికల ప్రచారానికి ‘జనసేన’ అధినేత పవన్‌కల్యాణ్ వస్తాడని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... టీఆర్ఎస్ పార్టీ పవన్ ను టార్గెట్ చేసినట్టు కనిపిస్తోంది....
9 January, 2016
నవ్యాంధ్ర కొత్త చిహ్నం ‘సన్ రైజ్ స్టేట్’
రాజధాని కాదు కదా.., కనీసం పరిపాలనకు సంబంధించిన వసతులు కూడా లేని ఆంధ్రప్రదేశ్ సరికొత్త పయనం ప్రారంభించి ఇప్పటికే ఏడాదిన్నర దాటిపోయింది. అమరావతి పేరిట నూతన రాజధాని...
9 January, 2016
ఫస్ట్ వీక్ కుమ్మేసిన ‘ఎనర్జిటిక్ స్టార్’ మూవీ!
కిషోర్ తిరుమల దర్శకత్వంలో రామ్ నటించిన “నేను.. శైలజ...” చిత్రం రామ్ కెరీర్ లో రికార్డ్ కలెక్షన్స్ సృష్టిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద దాదాపు 20...
9 January, 2016
తొలిసారి తన కష్టాలను బయటపెట్టిన చంద్రబాబు!
13 జిల్లాలతో కనీసం రాజధాని కూడా లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం వాటిల్లిందని పలు సందర్భాలలో వ్యాఖ్యానించిన ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారిగా తన వ్యక్తిగత...
9 January, 2016
“నాన్నకు ప్రేమతో” సినిమాకు కౌంటర్ ఇవ్వనున్న “డిక్టేటర్?”
‘డిక్టేటర్’ ఆడియో వేడుక జరిగి దాదాపు 20 రోజులు గడిచాయి. ఈ వేడుక ఎలాంటి సంచలన విషయాలకు తావు లేకుండా జరిగిపోయిన విషయం తెలిసిందే. అయితే దీని...
9 January, 2016
“శ్రీమంతుడు” రికార్డు బద్దలు కొట్టిన “డిక్టేటర్”
అభిమానాన్ని ప్రదర్శించడంలో ఒక్కో హీరో అభిమానులది ఒక్కో శైలి. పవన్ అభిమానులు అరిచి గోల చేస్తే, ప్రిన్స్ ఫ్యాన్స్ సైలెంట్ గా సందడి చేస్తుంటారు. అయితే...
9 January, 2016
‘టెంపర్’ తరహా పబ్లిసిటీలో ‘నేను.. శైలజ…’
సినిమా నిడివి, కధకు తగ్గ ప్రాధాన్యత రీత్యా ఎడిటింగ్ విభాగంలో పలు సీన్లకు ‘కత్తెర’ పడుతుంటాయి. అయితే సాధారణంగా అవి ఎడిటింగ్ రూమ్ వరకే పరిమితమవుతాయి....
9 January, 2016
ఏపీలో తెలంగాణా ముఖ్యమంత్రికి ఫ్లెక్సీ!
‘వచ్చే ఎన్నికల్లో తాను భీమవరం నుంచి పోటీ చేస్తానని’ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో జరిగిన చర్చ అందరికీ...
9 January, 2016
వైయస్ కోసం 750 మంది చనిపోయారట! నిజమా?
వైయస్ రాజశేఖర్ రెడ్డి మరణించిన తర్వాత ప్రారంభమైన “ఓదార్పు యాత్ర” ఇప్పటికీ కొనసాగుతున్న విషయం తెలిసిందే. జగన్ చేసి చేసి అలసిపోగా, ప్రస్తుతం ఆ విధులను ‘జగన్...
9 January, 2016
మహేష్ మాదిరి అభినయాన్ని ప్రదర్శించిన జూనియర్ ఎన్టీఆర్?
జూనియర్ ఎన్టీఆర్ “నాన్నకు ప్రేమతో” ఫిల్మ్ గురించి ఇటు సోషల్ మీడియా.. అటు ఫిల్మ్ ఇండస్ర్టీలోనూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎప్పుడు మాస్‌గా కనిపించే జూనియర్, ఈ...
8 January, 2016
మహేష్ బాబు సినిమాపై మురుగదాస్ ప్రకటన!
సినీ ఇండస్ట్రీలో పుకార్లకు కొదవుండదు. హీరోయిన్ల ఎఫైర్ల నుండి అగ్ర హీరోల సినిమాల వరకు ప్రతీది సినీ ప్రేక్షకులకు ఆసక్తికరమైన విషయమే. ఆ కోవలోనే ప్రిన్స్ మహేష్...
8 January, 2016
బాలకృష్ణ, చంద్రబాబులకు “యంగ్ టైగర్” స్కెచ్!
‘యంగ్ టైగర్’ జూనియర్ ఎన్టీఆర్ వర్గానికి నందమూరి నటసింహం బాలకృష్ణకు, టిడిపి అధినేత చంద్రబాబు వర్గాలకు మధ్య దూరం ఉందన్న విషయం తెలిసిందే. పలు సందర్భాలలో ఈ...
8 January, 2016
బిఎండబ్ల్యూ, ఆడి కార్ల ధరలు కేవలం 5 లక్షలే!
లగ్జరీ కార్లకు పర్యాయపదంగా నిలిచే బిఎండబ్ల్యూ, ఫోర్షే, ఆడి కార్లు కారుచౌకగా లభించనున్నాయి. అయితే ప్రపంచ వ్యాప్తంగా కాదు, ఒక్క చెన్నైలో మాత్రమే! ఇటీవల కురిసిన భారీ...
8 January, 2016
సందడి చేస్తున్న నాగార్జున – ఎన్టీఆర్ వీడియో!
“మీలో ఎవరు కోటీశ్వరుడు” కార్యక్రమంలో హాట్ సీట్ లో జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యక్షమవనున్న విషయం తెలిసిందే. సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రసారం కానున్న ఈ...
8 January, 2016
అసలు టీవీ5 న్యూస్ ఛానల్ లో ఏం జరుగుతోంది?
“నేను.. శైలజ...” సినిమా విడుదల నుండి ఇప్పటివరకు టీవీ 5 న్యూస్ ఛానల్ కు - సదరు చిత్ర యూనిట్ కు మధ్య మాటల పోరు జరుగుతున్న...
8 January, 2016
‘ఆత్మరక్షణ’ ధోరణిలో వైసీపీ అధినేత జగన్!
ఏపీలో ప్రతిపక్ష పార్టీ వైసీపీలో రేగిన పెను కలకలానికి ముగింపు పలకాలని పార్టీ అధినేత జగన్ రంగంలోకి దిగినట్లుగా తెలుస్తోంది. గత ఎన్నికల్లో జగన్ సొంత జిల్లా...
8 January, 2016
బెజవాడలో భగ్గుమన్న రాజకీయం!
విజయవాడలో కృష్ణలంక ప్రాంతంలో కొలువు తీరిన స్వర్ణ బార్ వేదికగా వెలుగు చూసిన కల్తీ మద్యం కేసులో తొమ్మిదో నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును...
8 January, 2016
Page 1031 of 1193
1
…
1,029
1,030
1,031
1,032
1,033
…
1,193
ADVERTISEMENT
Most Popular
I’m Game: A Wake-Up Call for Dulquer
4 September, 2026
Hyd’s Legendary Biryani Seized: Big News Ahead?
3 September, 2026
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story