జాగృతి: కడిగిన ముత్యమేనా.?
ఆదిలోనే హంస పాదు అనే సామెత మాదిరి ఇప్పుడిప్పుడే రాజకీయ జెండా గా మారుతున్న కవిత జాగృతి కి అప్పుడే వందల కోట్ల అవినీతి మరక అంటించేసారు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మధుయాష్కీ.
కవిత బీజేపీ వదిలిన బాణం, బిఆర్ఎస్ వదిలించుకున్న భారం అనేలా మధుయాష్కీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కవిత కాంపౌండ్ లో అలజడిని...
2 June, 2025