సిరాజ్ అరెస్ట్: కారణం ఏమిటి.. ఉగ్రవాదమా.. నిరుద్యోగమా?
ఓ యాక్టర్, డాక్టర్ లేదా న్యాయవాది తన కొడుకు కూడా తన రంగంలోనే ప్రవేశించి రాణించాలని కోరుకోవడం చాలా సహజం.
విజయనగరం జిల్లాలో ఓ ఎస్సై కూడా తన ఇద్దరు కొడుకులు పోలీస్ శాఖలో ఉన్నతాధికారులవ్వాలని కోరుకున్నారు.
అందుకోసం పెద్ద కొడుకు సిరాజ్‌ని హైదరాబాద్ పంపించగా, అతను నాలుగేళ్ళపాటు అక్కడే ఉండి పోలీస్ ఉద్యోగాల పోటీ పరీక్షలకు కోచింగ్...
20 May, 2025