గౌరవం అడుక్కుంటే రాదు… సంపాదించుకోవాలి!
అదృష్టం కలిసివస్తే డబ్బు అధికారం రావచ్చేమో కానీ గౌరవం మాత్రం ఫ్రీగా రాదు. అది ఎవరికి వారు కష్టపడి సంపాదించుకోవలసిందే. జగన్కు ప్రజలు ఒక్క ఛాన్స్ ఇచ్చినప్పుడు ఆ అవకాశం లభించింది కూడా.
అయితే తాను ఎన్ని అక్రమాలు, అవినీతిపనులు చేసినా ప్రజలకు డబ్బులు పంచిపెడుతున్నాను గాబట్టి వారి దృష్టిలో తన గౌరవం అలా అలా... పెరిగిపోతూనే...
30 July, 2024