Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 247
Telugu
నేనే రాజు… నేనే మంత్రి అంటే….
తెలంగాణ మాజీ సిఎం కేసీఆర్ ‘నేనే రాజు... నేనే మంత్రి’ అన్నట్లు అన్నీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకొని అమలు చేయిస్తుండేవారు. ఇదివరకు రేవంత్ రెడ్డి కూడా పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏకపక్ష నిర్ణయాలే తీసుకునేవారని పార్టీలో సీనియర్ నేతలు పదేపదే ఆరోపిస్తుండేవారు. కానీ అదే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ప్రతీ విషయం తన...
1 June, 2024
వాలంటీర్ల పరిస్థితి ఏమిటి?
అందరూ వైసీపి గెలుస్తుందా... లేక టిడిపి కూటమి గెలుస్తుందా? అనే ఆలోచిస్తున్నారు. అయితే జగన్ సృష్టించిన చట్టబద్దత, ఉద్యోగ భద్రత లేని వాలంటీర్లు మాత్రం తమ పరిస్థితి...
1 June, 2024
గత ఎన్నికలలో ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే….
ఈసారి సార్వత్రిక ఎన్నికలలో ప్రధానంగా 1. కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది? 2. ఆంధ్రాలో ఏ కూటమి అధికారంలోకి రాబోతోంది?3.తెలంగాణలో ఏ పార్టీ ఎన్ని ఎంపీ...
1 June, 2024
మళ్ళీ ఓదార్పు యాత్ర… తప్పదా?
పోలింగ్ సమయంలో పలు జిల్లాలు అల్లర్లతో అట్టుడికిపోతుంటే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి వాటి సంగతి వైసీపి నేతలు చూసుకుంటారన్నట్లు హాయిగా విదేశాలకు వెళ్ళిపోయారు. పోలీసులు ఆ అలర్లను...
1 June, 2024
పోస్టల్ బ్యాలట్స్ తీర్పు మారదు కనుక…
ఇదివరకు టిడిపి-జనసేనల పొత్తులు, ఆ తర్వాత టిడిపి-బీజేపీ పొత్తుల గురించి తీవ్ర ఆందోళన చెందిన వైసీపి ఇప్పుడు పోస్టల్ బ్యాలట్స్ గురించి చాలా ఆందోళన చెందుతోంది. ఆ పార్టీల...
1 June, 2024
ఎగ్జిట్ పోల్స్: మరో కొన్ని గంటలు ఓపిక పట్టాలి… తప్పదు
లోక్సభ ఎన్నికలలో 7వ మరియు చివరి విడత పోలింగ్ శనివారం జరుగబోతోంది. 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం 57 ఎంపీ స్థానాలకు శనివారం పోలింగ్ జరుగబోతోంది....
31 May, 2024
దురహంకారంతోనే అందరూ దూరం
2019 ఎన్నికలలో వైసీపికి సేవలందించిన ప్రశాంత్ కిషోర్ టిడిపిపై కమ్మముద్ర వేసి దెబ్బ తీయవచ్చని సూచించడంతో జగన్ అది పట్టుకొని అల్లుకుపోయారు. ఎంతగా అంటే అమరావతిని కమ్మవారి...
31 May, 2024
ఏపీలో బీజేపీ ఎకాడా?
ఎన్నికల గంట మ్రోగే వరకు ఏపీలో బీజేపీ నేతల హడావుడి కనబడుతూనే ఉండేది. కానీ సీట్లు దక్కని సోము వీర్రాజు, పీవీఎన్ మాధవ్, జీవీఎల్ నరసింహారావు, విష్ణువర్ధన్...
31 May, 2024
ఏబీ: హుందాగానే డ్యూటీ… హుందాగానే పదవీ విరమణ
జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టు, హైకోర్టు, క్యాట్ చేత తనివితీరా మొట్టికాయలు వేయించుకున్న తర్వాత ఐపిఎస్ అధికారి ఏబీ వేంకటేశ్వర రావుని శుక్రవారం పదవీ విరమణకు కొన్ని గంటల...
31 May, 2024
జవహార్ రెడ్డిపై వేటు వేయాల్సిందే… బెదిరింపులకు భయపడేదేలే!
జవహార్ రెడ్డి ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా కంటే వైసీపి విధేయుడిగానే ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్నారంటే అతిశయోక్తి కాదు. ఒకప్పుడు టిడిపి హయాంలో మంచి సమర్ధుడు, వివాదాలకు...
31 May, 2024
ఆంధ్రా ప్రజల తీర్పు యావత్ దేశానికి గుణపాఠం కాబోతోందా?
ఏ రాజకీయ పార్టీకైనా అంతిమ లక్ష్యం ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావడమే. అందుకు అవి అనేక మార్గాలు, వ్యూహాలు అనుసరిస్తుంటాయి. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...
31 May, 2024
రాజకీయ ఓటమికి ముందు నైతిక ఓటమి కూడా?
ప్రకృతి వైపరీత్యాలు సంభవించే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తుంటాయి. అవి వాతావరణ శాఖ ద్వారా కావచ్చు లేదా పశుపక్ష్యాదుల ద్వారా కావచ్చు లేదా మరో రూపంలో కనిపించవచ్చు....
31 May, 2024
పిఠాపురంలో ఈ హడావుడి ఏమిటో…
ఈసారి పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేసిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గెలుపుపై జనసైనికులు ఎంత నమ్మకంగా ఉన్నారంటే తమ బైకులకు నంబర్ ప్లేట్స్ స్థానంలో...
30 May, 2024
ప్రమాణ స్వీకారాలకు ముహూర్తలు పెట్టేసుకున్నాం… మీదే ఆలస్యం!
ఈసారి జూన్ 4వ తేదీ చాలా చాలా దూరంగా కనిపిస్తోంది అందరికీ. క్షణమొక యుగంలా గడుస్తోందని ఓటమి అంచున ఉన్న వైసీపి నేతలే చెప్పుకుంటున్నారంటే, ఎన్నికలలో గెలిచి...
30 May, 2024
పోస్టల్ బ్యాలట్ కూడా ఇలా బెడిసి కొట్టిందేమిటబ్బా!
ఎన్నికల డ్యూటీలో పాల్గొన్న ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు మూడు రోజుల ముందుగానే పోస్టల్ బ్యాలట్ ద్వారా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. జగన్ ప్రభుత్వం వారందరితో 5...
30 May, 2024
కడప కబుర్లు: వాళ్ళు క్రాస్ ఓటింగ్ చేశారట!
మరో 5 రోజులలో ఏపీ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడబోతుంటే, నేటికీ ప్రతీరోజూ ఏవో కొత్త విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఓ ప్రముఖ మీడియా...
30 May, 2024
సజ్జలని బహిరంగంగా అలా మాట్లాడొద్దని ఎవరైనా చెప్పండర్రా!
వైసీపి ఏజంట్లకు కౌంటింగ్ శిక్షణా కార్యక్రమంలో సజ్జల రామకృష్ణా రెడ్డి చెప్పిన మాటలు విని వైసీపి సానుభూతిపరులే ఆయనని బహిరంగంగా అలా మాట్లాడొద్దని ఎవరైనా చెప్పండర్రా.... అంటూ...
30 May, 2024
ఏపీకి రివర్స్ గేర్ పడి నేటికీ సరిగ్గా 5 ఏళ్ళు!
సరిగ్గా ఐదేళ్ళ క్రితం ఇదే రోజున జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. కనుక చాలా గర్వంగా, సంతోషంగా చెప్పుకోవలసిన ఈ విషయాన్ని వైసీపి నేతలు...
30 May, 2024
కేసీఆర్ చేతికి మళ్ళీ సెంటిమెంట్ ఆయుధాలు… అవసరమా?
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు ఎన్నికలలో ఓడిపోయి బలహీనపడిన బిఆర్ఎస్ పార్టీ మళ్ళీ పుంజుకునేందుకు అవసరమైన అస్త్రశస్త్రాలను అందజేస్తున్నట్లు అవుతోంది. తెలంగాణ రాజముద్రలో కాకతీయ...
30 May, 2024
వైనాట్ పులివెందుల?బీటెక్ రవి
ఈసారి ఎన్నికలలో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అచ్చన్నాయుడు, పవన్ కళ్యాణ్ వంటి ప్రముఖులను వారి సొంత నియోజకవర్గాలలోనే ఓడించి రాజకీయంగా చావు దెబ్బ తీయాలని తహతహలాడిన...
30 May, 2024
టిడిపి పోలిటికల్ ర్యాగింగ్… మామూలుగా లేదుగా!
ఈ 5 ఏళ్ళుగా జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, వైసీపి ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు టిడిపిని ఎంతగానో అవహేళన చేశారు. ముఖ్యంగా గత ఎన్నికలలో టిడిపి...
30 May, 2024
సెకండ్ హాఫ్ లో టాలీవుడ్ దే హవా!
"బాహుబలి" మరియు "ఆర్ఆర్ఆర్" చిత్రాలతో ప్రపంచ సినీ జనులను ఒక్కసారిగా టాలీవుడ్ వైపు తిరిగేలా చేసిన రాజమౌళి పుణ్యమా అంటూ, నాటి నుండి దేశవ్యాప్తంగా తెలుగు సినిమాల...
29 May, 2024
కౌంటింగ్లో రసాభాసకే సజ్జల శిక్షణ?
చంద్రబాబు నాయుడు ఈరోజు ఉదయం విదేశాల నుంచి హైదరాబాద్ తిరిగి రాగానే తన నివాసం నుంచే టిడిపి ముఖ్య నేతలతో టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి...
29 May, 2024
కేసులు కావు… లంకె బిందెలవి!
పోలీసులు దొంగలు, గూండాలు, హంతకులపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తుంటారు. కానీ రాజకీయాలలో ఈ పద్దతి వర్తించదు. కేసులు నమోదు, విచారణ, అరెస్ట్ వంటివన్నీ...
29 May, 2024
నాల్రోజులు ఈ డ్రామాలు ఆపండర్రా వైసీపిలు…
వైసీపి హడావుడి చూస్తే ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్లుంది. టిడిపి-బీజేపీల పొత్తు కుదిరినప్పుడే “ఈ ఎన్నికలు సక్రమంగా జరుగుతాయనే ఆశ రోజురోజుకీ సన్నగిల్లిపోతోందంటూ...” జగన్ వైసీపి ఓటమిని...
29 May, 2024
ఎగ్జిట్ పోల్స్: వైసీపి అంచనాలే నిజం కానున్నాయా?
మరో మూడు రోజులలో ఎగ్జిట్ పోల్స్, ఆ తర్వాత మరో మూడు రోజులలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ, లోక్సభ ఎన్నికల ఫలితాలు రాబోతున్నాయి. ఓటమి తప్పదని ఆందోళన చెందుతున్న వైసీపికి...
29 May, 2024
చంద్రబాబు రెడీ… మరి జగన్?
చంద్రబాబు నాయుడు వృద్ధుడు, ఎన్నికల తర్వాత రాజకీయాల నుంచి రిటైర్ కాబోతున్నారని జగన్మోహన్ రెడ్డి, వైసీపి నేతలు ఎంతగా అవహేళన చేశారో అందరూ చూశారు. కానీ చంద్రబాబు...
29 May, 2024
కడప గడప నుంచే వైసీపి పతనం… కానీ క్రెడిట్ అందరిదీ!
ఈసారి ఎన్నికలలో 175/25 సీట్లు గెలుచుకుంటామని పోలింగ్ ముందు రోజు వరకు ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి, మర్నాడే గత ఎన్నికల కంటే ఎక్కువ గెలుస్తామని సవరణ...
29 May, 2024
Page 247 of 1203
1
…
245
246
247
248
249
…
1,203
ADVERTISEMENT
Most Popular
Congress March: Is Modi’s Silence Hurting BJP?
23h ago
Ranabaali: Can VD & Mythri Finally Break the BO Curse?
11 October, 2026
Epic Faces Brutal OTT Verdict: Outright Rejection?
11 October, 2026
Survey Report: Who Is Winning AP Local Poll Battle?
10 October, 2026
Yash’s Toxic: The Catch Behind Zee’s OTT Deal
10 October, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story