Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 329
Telugu
రన్నింగ్ రేసులో లక్ష్యం వైపే పరిగెత్తాలి… బిజెపి ఎటు పరిగెడుతోంది?
తొమ్మిదేళ్ళ మోడీ పాలనలో దేశవ్యాప్తంగా జరిగిన అభివృద్ది, అమలవుతున్న సంక్షేమ పధకాలను ప్రజలకు వివరించేందుకు ఏపీ బిజెపి అధ్వర్యంలో శనివారం శ్రీకాళహస్తిలో ‘మహాజన్ సంపర్క్’ పేరుతో బహిరంగసభ జరిగింది. ఆ సభలో ప్రసంగించిన బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వైసీపీ ప్రభుత్వం అంత అవినీతి ప్రభుత్వాన్ని ఏనాడూ చూడలేదన్నారు. ఇసుక, మద్యం, భూములు, కొండలు, అన్నిటినీ...
11 June, 2023
పోలవరం ఎక్కడుంది… పాకిస్తాన్‌లోనా?
టిడిపి నేతలు శనివారం పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించేందుకు బయలుదేరగా దారిలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్ట్ చేసి బలవంతంగా పోలీస్ స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి...
10 June, 2023
లోకేష్ నెల్లూరు పాదయాత్ర.. వైసీపీ ఎమ్మెల్యేల చేరికకు రెడీ!
టిడిపి యువ నేత నారా లోకేష్ ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. మంగళవారం ఆయన నెల్లూరు జిల్లాలోని ఉదయగిరిలో ప్రవేశించబోతున్నారు. అయన కోసం టిడిపి...
10 June, 2023
NBK – వారసత్వం నుంచి విజయ శిఖరం దాకా
తెలుగునాట తిరుగులేని నట సార్వభౌమత్వాన్ని సొంతం చేసుకున్న ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ పరిశ్రమలో ప్రవేశించేనాటికి పూలబాట స్వాగతం చెప్పలేదు. తాతమ్మకల(1974)తో చేయి పట్టుకుని తండ్రి వేయించిన...
10 June, 2023
పల్నాడులో కోడెల పేరును తుడిచేయలేరు… నేనున్నాను!
దివంగత కోడెల శివప్రసాద్ కుమారుడు కోడెల శివరాం టిడిపిపై యుద్ధం ప్రకటించారు. వచ్చే ఎన్నికలలో సత్తెనపల్లి నుంచి తానే శాసనసభకు పోటీ చేస్తానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు ఇటీవల...
10 June, 2023
టిడిపిలోకి ఆనం.. ముహూర్తం ఎప్పుడో?
నెల్లూరు జిల్లా సీనియర్ రాజకీయ నేతలలో ఒకరైన వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి వైసీపీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత టిడిపిలో చేరవచ్చనే ఊహాగానాలు వినిపించాయి....
10 June, 2023
ఏపీ బిజెపికి గ్రీన్ సిగ్నల్ ఎప్పుడు పడుతుందో?
ఏ రాష్ట్రంలోనైనా రాజకీయ పార్టీలు నిత్యం చైతన్యంగా ఉండటం చాలా అవసరం. ముఖ్యంగా తమ వైఖరి లేదా విధానాల పట్ల పూర్తి స్పష్టత చాలా అవసరం. ఏపీలో...
10 June, 2023
ఉద్యోగుల విషయంలో కూడా ఇంత తేడానా?
ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు అభివృద్ధి విషయంలోనే కాదు... ఉద్యోగుల విషయంలోనూ చాలా తేడా ఉండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఈరోజు మంచిర్యాల జిల్లాలో ప్రగతి నివేధన సభలో...
9 June, 2023
ప్రొడ్యూసర్ కి 40 లక్షల హోటల్ బిల్ తో షాక్ ఇచ్చిన థమన్!
ఎస్ఎస్ థమన్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హాట్ ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్. సాంగ్స్ గానీ మ్యూజిక్ గానీ థమన్ మనసు పెట్టి చేస్తే... చార్ట్ బస్టర్ గ్యారంటీ...
9 June, 2023
ఇంధనం సరిపోని విమానంలో గమ్యం చేరేదెలా
థియేటర్లకు పబ్లిక్ రావాలంటే ఏం చేయాలనేది భేతాళ ప్రశ్న. అయినా చిన్న సినిమాలు తీస్తున్నారంటే కేవలం కంటెంట్ మీద నమ్మకమే. బలగం సక్సెస్ చూశాక మరికొందరికి ధైర్యం...
9 June, 2023
ఏపీలో ప్రభుత్వోద్యోగులు అందరూ సంతోషంగా ఉన్నారట కదా?
జగన్ ప్రభుత్వం జీపీఎస్ విధానమే అమలుచేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వోద్యోగులు తీవ్ర ఆగ్రహంగా ఉన్నారు. అయితే ఉద్యోగ సంఘాల నేతలు పోలీసులు, కేసులకు భయపడి మౌనం వహిస్తుంటే, కొంతమంది...
9 June, 2023
గాలి లేని టైర్లతో టక్కర్ కారు ప్రయాణం
సిద్దార్థ్ అనగానే ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బొమ్మరిల్లే గుర్తొస్తుంది. అందుకే స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయడం ఎప్పుడో మానేసినా ఒకరకమైన సాఫ్ట్ కార్నర్...
9 June, 2023
పాపం మాగుంటకు ఎవరైనా చెప్పండర్రా!
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డికి సుప్రీంకోర్టు బెయిల్ రద్దు చేసింది. మొదట తన భార్యకు...
9 June, 2023
మూడు రాజధానుల పేరుతో మోసం తప్ప ఒక్క ఇటుక పెట్టలేదు!
టిడిపి యువనేత నారా లోకేష్‌ని, ఆయన యువగళం పాదయాత్రని చాలా తక్కువగా అంచనా వేసిన వైసీపీ ప్రభుత్వానికి ఆయన ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆనాడు చూసిన నారా లోకేష్...
9 June, 2023
కృష్ణాజిల్లాలో ఝాన్సీరాణికి వందనం… కాస్త జాగ్రత్త తల్లీ!
ఆనాడు ఝాన్సీరాణి పసిబిడ్డను వీపుకు కట్టుకొని బ్రిటిష్ వారితో పోరాడి భారతీయ మహిళల ధైర్యసాహసాలు లోకానికి చాటి చెప్పింది. నేటికీ మన దేశంలో అటువంటి వీరనారీమణులు కనిపిస్తూనే...
9 June, 2023
ఇదిగో చెవిలో చిన్న మాట… అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేశారట!
వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేకపోతోందని ఎవరన్నారు?ఆయనకు తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఈ నెల...
9 June, 2023
మెగా నిశ్చితార్థం ఓకే కానీ అసలు జోడీ మౌనంగా ఎందుకుంది?
జీవితంలో మధురమైన జ్ఞాపకంగా నిలిచే మూడు మూళ్ళ ఘట్టం మళ్ళీ మళ్ళీ వచ్చేది కాదు. అందుకే ఆ వేడుకకు సంబంధించిన ఏ విశేషమైనా అందరితో పంచుకోవాలని ఉంటుంది....
8 June, 2023
ప్రభాస్ ఫాన్స్: ముంబై టీం అంతే అంతే అనుకోవాల్సిందే!
ఎన్ని వందల కోట్లతో సినిమా తీసినా ప్రచారం ముఖ్యం. ప్యాన్ ఇండియా హీరో అయినా సరే, కంటెంట్ లో ఎంత క్వాలిటీ ఉన్నా పబ్లిసిటీ చేసుకుని జనానికి...
8 June, 2023
ఇదే చివరి ఛాన్స్.. కనుక మహాసంగ్రామమే!
ఈ ఏడాది అక్టోబర్ నవంబర్‌లో తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి ఈసారి ఎలాగైనా బిఆర్ఎస్ పార్టీని ఓడించి రాష్ట్రంలో అధికారంలోకి రావాలని బిజెపి తహతహలాడుతుంటే, కర్ణాటక ఎన్నికల...
8 June, 2023
వై… వైసీపీ ఈజ్ సైలెంట్?ఇంకా తేరుకోలేదా?
“మేము అనేక సంక్షేమ పధకాలు అమలుచేస్తున్నాము. మీరు వాటిని కొనసాగిస్తారా... రద్దు చేస్తారా?” చెప్పండి అంటూ రోజూ టిడిపిని బ్లాక్ మెయిల్ చేస్తున్న వైసీపీ నేతలు, మహానాడులో...
8 June, 2023
కేశినేని అసంతృప్తి రాగాలాపన… బాబుగారు వింటున్నారా?
విజయవాడ టిడిపి ఎంపీ కేశినేని నాని మళ్ళీ నేడు మరోసారి పార్టీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. విజయవాడలో కేశినేని భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ,...
8 June, 2023
విపక్ష కూటమి ఓకే… ప్రధాని అభ్యర్ధి ఎవరు?
లోక్‌సభ ఎన్నికలు జరిగిన ప్రతీసారి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామంటూ ఓ విపక్షకూటమి ఏర్పాటుకు దేశంలో విపక్ష నేతలందరూ హడావుడి చేస్తుంటారు. కానీ ఎన్నికలకు ముందో లేదా...
8 June, 2023
పిల్లలకు ఏబీసీడీలు రావు… టోఫెల్ శిక్షణ ఇప్పిస్తారట!
వైసీపీ ప్రభుత్వం ప్రాధమిక, ప్రాధమికోన్నత విద్యార్థులపై చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నా, ఇంకా కొత్తకొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంది. ఇప్పటికే ఇంగ్లీష్ మీడియం కారణంగా విద్యార్దులు తీవ్ర ఒత్తిడికి...
8 June, 2023
పధకాలకు లక్షల కోట్లు అప్పులు ఓకే… ఉద్యోగుల పెన్షన్ మాత్రం భారం
ఉద్యోగుల పెన్షన్ చెల్లింపు విషయంలో వైసీపీ ప్రభుత్వం చాలా చాలా... దూరం ఆలోచించింది. ఎంత దూరమంటే... 2041, 2070 సంవత్సరాల వరకు! ప్రభుత్వానికి అంత దూరదృష్టి...
8 June, 2023
నాదే పూర్తి బాధ్యత!
టిడిపి యువనేత నారా లోకేష్ నేడు 119వ రోజున కడప శాసనసభ నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర పూర్తిచేశారు. మరో నాలుగు రోజులలో ఉమ్మడి రాయలసీమ జిల్లాలో పాదయాత్ర...
7 June, 2023
చీమలదండులా ఇన్ని సినిమాలు వస్తే థియేటర్లు నిండుతాయా
రాను రాను టాలీవుడ్ శుక్రవారాలు కాయగూరల మార్కెట్ ని తలపిస్తున్నాయి. ఒకపక్క థియేటర్లు కనీసం సగమైనా నిండక జీతాలు ఇవ్వడమే కష్టమైపోయిందని ఎగ్జిబిటర్లు మొత్తుకుంటున్నారు. గత మూడు...
7 June, 2023
ఆదిపురుష్ మీద బురద చల్లడం అదేం ఆనందమో
సోషల్ మీడియాలో బురద జల్లే బ్యాచులకు కొదవే లేదు. ఏదో ఒక కారణం దొరకాలే కానీ దాన్ని పట్టుకుని వేలాడుతూ వైరస్ లాగా దాన్ని అందరికీ పాకించేలా...
7 June, 2023
ముందస్తు వద్దు… పూర్తిగా మునిగాకే వెళ్దాం!
ఇటీవల సిఎం జగన్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఢిల్లీ పెద్దలను కలిసి రావడంతో ఏపీలో ముందస్తు ఎన్నికల పొత్తుల కోసమే అని ఊహాగానాలు వినిపించాయి. కానీ...
7 June, 2023
Page 329 of 1187
1
…
327
328
329
330
331
…
1,187
ADVERTISEMENT
Most Popular
Why Isn’t Ravi Teja Promoting Irumudi?
20 August, 2026
Watch: Routine Cinema Is Over, Says Shiva Nirvana
20 August, 2026
Sankranti 2027: Anil Ravipudi Faces His Biggest Threat
19 August, 2026
Mokshagna’s Debut: Rumours Keep Coming, Film Doesn’t
19 August, 2026
Godavari Family Tragedy: Shocking New Twist
19 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story