వలీకి నారా లోకేష్ మద్దతు…!
కర్నూలు జిల్లాకు చెందిన వలీ అనే చిరు వ్యాపారీ ఇటీవల తెలంగాణలో జరిగిన మేడారం మహా జాతరలో ‘కోవా-బన్’ బండి పెట్టుకొని అమ్ముకుంటుంటే, కొంతమంది యూట్యూబర్లు తమ రీల్స్, లైక్స్ కోసం అతనిని చాలా దారుణంగా అవమానించారు.
పది రూపాయలకి బన్నే రాదు... కోవా ఎలా ఇస్తున్నావు? ఏం కలిపి కోవా తయారు చేశావు? ఈ బన్నులు...
15 February, 2026