Since 2007
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Telugu
#Live
#Tweets
Movies
Politics
Reviews
తెలుగు
Home
Telugu
Page 887
Telugu
మురుగదాస్ – మహేష్ మూవీ అప్ డేట్స్!
మురుగదాస్ దర్శకత్వంలో ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం ఫస్ట్ లుక్ మరికొద్ది గంటల్లో విడుదల అవుతుందని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా టైటిల్ విషయంలో నెలకొన్న గందరగోళానికి ‘శుభంకార్డు’ పడుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుండి గానీ, దర్శకుడు, హీరో, నిర్మాత ఎవరి నుండి...
31 December, 2016
రద్దయిన నోట్లు ఇంకా ఉన్నాయా? డోంట్ వర్రీ..!
రద్దయిన పాత 500, 1000 నోట్లు మీ వద్ద ఇంకా ఉన్నాయా? ఈ నోట్లను మార్చుకోవడానికి శుక్రవారం నాటితో గడువు ముగిసిపోయింది కాబట్టి, ఇక ఈ...
31 December, 2016
‘ఫైనల్ డే’ ఎంత డిపాజిట్ చేసారో తెలుసా?
పాత నోట్లు బ్యాంకులలో డిపాజిట్ చేసేందుకు గడువు తేదీ అయిన డిసెంబర్ 30వ తేదీ నాడు ఎంత మొత్తంలో డిపాజిట్ చేసారు? అన్న ప్రశ్న ప్రతి...
31 December, 2016
‘ఖైదీ నంబర్ 150’ ఐటెం సాంగ్ టాక్!
ప్రస్తుత తరంలో ‘ఐటెం సాంగ్’లకు క్రేజ్ తెచ్చిన సంగీత దర్శకుడు దేవిశ్రీప్రసాద్. మాంచి ఊపు తెచ్చే విధంగా, మాస్ ప్రేక్షకుల చేత డ్యాన్స్ లు వేయించే...
31 December, 2016
రాజీనామా దిశగా తమిళనాడు ముఖ్యమంత్రి?
తమిళనాడు రాజకీయాల్లో మరో ఉత్కంఠ మొదలైంది. ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం రాజీనామా చేయబోతున్నారంటూ శుక్రవారం నాడు జోరుగా వదంతులు వినిపించాయి. గురువారం నిర్వహించిన పార్టీ సర్వసభ్య...
31 December, 2016
“శాతకర్ణి” సెన్సార్ సంగతులు
సంక్రాంతి బరిలో ఉన్న రెండు సినిమాలు సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవడంతో మిగిలి ఉన్న మూడవ సినిమా నందమూరి నటసింహం 100వ చిత్ర “గౌతమీపుత్ర శాతకర్ణి”పై...
31 December, 2016
ప్రతి రోజూ ఒక కోటి రూపాయలు డిపాజిట్… వెంటనే విత్ డ్రా..!
పెద్ద నోట్ల రద్దు తర్వాత దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకు మేనేజర్లు, అధికారులు అక్రమాలకు పాల్పడిన వైనం ఇప్పటికే వెలుగు చూసింది. అయితే తాజాగా మరో అనుమానస్పదపు సంఘటన...
31 December, 2016
సంక్రాంతి బరిలో దిగే 3 సినిమాల రిలీజ్ డేట్స్ ఇవే!
2017 సంక్రాంతి పండగ సందర్భంగా విడుదల కాబోయే మూడు సినిమాలలో రెండు సినిమాల సెన్సార్ లు పూర్తయ్యి, బరిలో దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. మరో సినిమా...
31 December, 2016
గుడ్ న్యూస్… విత్ డ్రాలు పెంచారు… ఏటీఎంలో డబ్బేది..?
కొత్త సంవత్సరం రాబోతున్న తరుణంలో ప్రజలకు కాస్త ఊరట కలిగించే నిర్ణయాన్ని రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా దేశ ప్రజలకు వినిపించింది. ప్రస్తుతం ఉన్న 2500...
31 December, 2016
ప్రార్ధనలతో వర్షాలు కురుస్తాయా? – పాల్ ఏం చెప్పారో వినండి!
‘క్రైస్తవం’ పేరుతో ప్రజలను ఎవరో తప్పుదోవ పట్టిస్తే వారి గురించి తానెందుకు స్పందించాలని క్రైస్తవ మత బోధకుడు కేఏ పాల్ ప్రశ్నించారు. ఓ మీడియా సంస్థకు...
30 December, 2016
చిరంజీవితో ‘స్టెప్’ మాత్రం వేయలేకపోయాను!
మెగాస్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా నటించలేకపోయానని అలనాటి నటిమణీ సులక్షణ తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. చిరంజీవి మంచి డ్యాన్సర్ అని, తాను కూడా క్లాసికల్...
30 December, 2016
మీడియా ప్రశ్నలే మార్గాలు చూపాయి – మోడీ!
ఢిల్లీలో నిర్వహించిన డిజీ-ధన్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడుతూ... డిజిటల్ లావాదేవీలు జరుపుతున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు...
30 December, 2016
వేడుకలు లేని ‘న్యూ ఇయర్’గా 2017!
నూతన సంవత్సర వేడుకలంటే మెట్రో నగరాల్లో నెల రోజుల ముందే సందడి నెలకొంటుంది. పలు కూడళ్లలో విందు, వినోద కార్యాక్రమాలను సూచిస్తూ పెద్ద ఎత్తున హోర్డింగులు...
30 December, 2016
‘30 ఇయర్స్ ఇండస్ట్రీ’ పృధ్వీని అవమానించారు!
‘ఒక కళాకారుడికి జరిగిన అవమానం ఇదీ...’ అంటూ ప్రముఖ హాస్యనటుడు పృథ్వీరాజ్ తన ఆవేదన వ్యక్తం చేశాడు. పృథ్వీ తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా చేసిన...
30 December, 2016
ముసుగు తీసిన కాటమరాయుడు… ఫ్యాన్స్ ఫిదా..!
గత రెండు, మూడు రోజులుగా కనికనిపించకుండా... చూసి చూపించకుండా... ఉన్నట్లు రిలీజ్ చేస్తున్న “కాటమరాయుడు” స్వరూపం కోసం అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అయితే...
30 December, 2016
ఇంతకీ ఆర్బీఐకి ఎన్ని లక్షల కోట్లు చేరాయి?
రద్దయిన నోట్లను ఏ నిబంధనలు లేకుండా ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగిసిన విషయం సంగతి తెలిసిందే. ఈ...
30 December, 2016
‘జియో’ న్యూ ఇయర్ షాక్ ఇచ్చింది!
‘ఆల్ ఫ్రీ ఆఫర్’తో మార్కెట్లోకి వచ్చి మిగతా టెలికాం కంపెనీలకు తీవ్ర పోటీనిచ్చిన రిలయన్స్ జియోను తమకు పలు అంశాలపై వివరణ ఇవ్వాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ...
30 December, 2016
“ఖైదీ నంబర్ 150” సెన్సార్ టాక్ వచ్చేసింది!
ఏదైనా పెద్ద సినిమా సెన్సార్ పూర్తి కావడం ఆలస్యం, దానికి సంబంధించి ‘సెన్సార్ రిపోర్ట్స్’ అంటూ సినిమాకు రివ్యూలు ఇచ్చేయడం ఇటీవల కాలంలో షరామామూలుగా మారిపోయింది....
30 December, 2016
‘మంత్రి గంటా ఆస్తుల స్వాధీనం’ అన్న బ్యాంక్!
ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఆస్తులను స్వాధీనం చేసుకోనున్నట్టు విశాఖపట్టణంలోని ఇండియన్ బ్యాంకు ప్రకటించింది. గంటా హామీగా ఉన్న కంపెనీ 141.68 కోట్ల రుణం తీసుకుని...
30 December, 2016
‘పోలవరం’ నిర్మాణంలో కీలక ఘట్టం!
ప్రతిష్ఠాత్మక పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో నేడు కీలక ఘట్టం చోటుచేసుకోనుంది. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ఇన్నాళ్లూ సాగిన మట్టి పని స్థానే నేడు కాంక్రీట్ పనులకు...
30 December, 2016
251 రూపాయల ఫోన్ కధ ముగిసినట్టే?
కేవలం 251 రూపాయలకే ‘ఫ్రీడం 251’ స్మార్ట్ ఫోన్ అంటూ దిగ్గజ మొబైల్ కంపెనీలకు ముచ్చెమటలు పోయించిన 'రింగింగ్ బెల్స్' కథ కంచికి చేరిందా? అంటే...
30 December, 2016
నేడే ఫైనల్ డే… మోడీ చెప్పబోతున్న అయిదు..!
నోట్ల రద్దు తర్వాత పెద్ద నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకునేందుకు ప్రభుత్వం ఇచ్చిన గడువు నేటితో ముగియనుంది. నేడు కూడా రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమచేసుకోలేకపోయిన వారు...
30 December, 2016
బాలీవుడ్ ముద్దుగుమ్మపై హాట్ హాట్ న్యూస్!
బాలీవుడ్ సీనియర్ నటుడు శక్తి కపూర్ కూతురు, ప్రముఖ నటి శ్రద్ధాకపూర్ ప్రేమ వ్యవహారంపై బాలీవుడ్ లో అనేక వార్తలు చక్కర్లు కొడుతున్న విషయం తెలిసిందే....
30 December, 2016
సమాచారం హక్కు చట్టంతో తెలిసిన నవంబర్ 8న విషయం!
దేశంలో పెద్ద నోట్ల రద్దు అంశంపై ‘బ్లూమ్బర్గ్ న్యూస్ సంస్థ’ సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)...
29 December, 2016
ప్రతి రోజు ‘కిక్’ ఇస్తానంటున్న పవన్ కళ్యాణ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజా మూవీ ‘కాటమరాయుడు’కు సంబంధించిన ‘హ్యాపీ న్యూ ఇయర్ 2017’ స్టిల్స్ అభిమానుల్లో సందడి చేస్తున్నాయి. రోజుకొక పోస్టర్ చొప్పున...
29 December, 2016
‘స్మార్ట్ టీవీ’లు ఉన్నాయా… అయితే ఇది మీ కోసమే..!
ఇంటర్నెట్ అనుసంధానంతో టీవీలోనే అన్ని రకాల యాప్ లతో పాటు పలు సర్వీసులు వినియోగించే వీలు కలిగిన స్మార్ట్ టీవీల వినియోగదారులకు ఆందోళన కలిగించే విషయం...
29 December, 2016
‘కోటి’ క్లబ్ లో చేరిన ‘ఖైదీ నంబర్ 150’ పాటలు!
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ మూవీపై సినీ విమర్శకుల స్పందన ఎలా ఉన్నప్పటికీ, మెగా అభిమానుల నుండి మాత్రం ఊహించని రీతిలో స్పందన వెలువడుతోంది. ఇప్పటికే...
29 December, 2016
నల్లకుభేరులకు మూడిందే… ఐటీ శాఖ తీవ్ర హెచ్చరికలు..!
పెద్ద నోట్లను రద్దు చేసిన తర్వాత తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వదిలించుకోవడానికి అనేక మంది నల్లకుభేరులు పేద వారి బ్యాంకు ఖాతాలను కూడా వినియోగించుకున్న...
29 December, 2016
Page 887 of 1192
1
…
885
886
887
888
889
…
1,192
ADVERTISEMENT
Most Popular
Indians’ Reels in U.S. Stores: Where Is the Civic Sense?
1 September, 2026
Who Is Targeting Naga Vamsi Ahead of His Film’s Release?
1 September, 2026
Watch: Toxic FAILED, But #Yash DID NOT!
1 September, 2026
#M9INSIDE: DSP Objects to Vanga’s Heroine for Yellamma?
28 August, 2026
Toxic vs Peddi: Why Geetu Escaped While Buchi Got Slammed?
28 August, 2026
ADVERTISEMENT
Advertise with us
News
Latest
Politics
Movies News
Tamil Movie News
Bollywood
Hollywood
Reviews
OTT Reviews
తెలుగు రివ్యూస్
Gallery
More
Social Media Viral
Sports
News Beat
Viral Videos
Telugu
USA News
What to Watch on OTT
Quick Links
About Us
M9 News Charitable Initiatives
Privacy Policy
Stay in touch:
Read More
Latest Stories
Sahaa India Theater
Thank you for subscribing!
Your email has been added to the newsletter.
Return to story