నోట్ల రద్దు తర్వాత ఫస్ట్ టైం మీడియాలో వైఎస్ జగన్!
ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేసి దాదాపుగా పది రోజులు కావస్తోంది. కానీ, ఈ అంశంపై కనీసం మాట వరుసకు కూడా జగన్ పెదవి విప్పకపోవడంతో, సోషల్ మీడియాలో వైసీపీ అధినేతపై పడుతున్న ఛలోక్తులకు, కౌంటర్లకు కొదవలేదు. అయితే ఎవరు ఏమనుకున్నా... తను అనుకున్నదే చేసే వైఎస్ జగన్, వాటిని ఏ మాత్రం...
17 November, 2016