అంత ప్రాణభయం ఉంటే పార్టీని ఎలా నడిపిస్తావు మావయ్యా?
శాసనసభ ఎన్నికలలో 175 కి 175 సీట్లు గెలుచుకుంటామని ప్రగల్భాలు పలికి కేవలం 11 సీట్లు మాత్రమే రావడంతో జగన్కు చాలా నామోషీగా ఉండటం సహజమే. ఆ కారణంగానే ప్రజలకు మొహం చూపించలేక ఇంతకాలం తాడేపల్లి, పులివెందుల, బెంగళూరు ప్యాలస్ల మద్య తిరుగుతూ కాలక్షేపం చేస్తున్నారు.. అని ప్రజలు అపోహ పడుతున్నారు. కానీ ప్రాణ భయంతోనే...
22 February, 2025