పవన్, జగన్: ఈ ఒక్క ఫోటో చాలుగా!
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీసమేతంగా మహా కుంభమేళాకు వెళ్ళి పుణ్యస్నానాలు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది.
కానీ పవన్ కళ్యాణ్ జంధ్యం ధరించి పుణ్యస్నానాలు చేసి, పూజలు చేయడాన్ని తప్పు పడుతూ వైసీపీ బ్యాచ్ విమర్శలు చేస్తుండటంతో పవన్-జగన్ వ్యక్తిత్వాల గురించి, వారి కుటుంబ బంధాల గురించి కూడా చర్చ మొదలైంది.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పవన్...
19 February, 2025