అజ్ఞాత జీవితం: వర్మ టాలెంట్ కి శాపమా?
దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమాలకే పరిమితమై ఉంటే ఆస్కార్ స్థాయి సినిమా ఒక్కటైనా తీసి ఉండేవారు. అంత గొప్ప టాలెంట్ కలిగిన వర్మ ఎందుకు దారి తప్పారో అని అందరూ అనుకుంటూనే ఉంటారు. అందరూ తలో కారణం చెప్పుకుంటూనే ఉంటారు... అని కూడా ఆయనకు తెలుసు.
అయితే ‘ఐ డోంట్ కేర్’ అంటూ తన పద్దతిలో ముందుకు...
28 November, 2024