రెండూ సంక్రాంతి రిలీజ్ బొమ్మలే!
ప్రతీ ఏడాది సంక్రాంతికి పెద్ద హీరోల పెద్ద సినిమాలు విడుదలవుతుంటాయి. ఈసారి వాటితో పాటు మరో అతిపెద్ద హీరోల బొమ్మలు కూడా విడుదలకాబోతున్నాయి.
ఓ హీరో నేషనల్ కాగా మరో హీరోది ఇంటర్నేషనల్ స్థాయి. వారే బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి.
ప్రధాన మంత్రి కుర్చీలో కూర్చొని దేశాన్ని ఏలేస్తానని ప్రగల్భాలు...
1 December, 2024