బెయిల్ ఇవ్వకపోతే పాయే… ఇన్ని మాటలా… డామిట్!
కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఈసారి ఉగాది పండుగ తిహార్ జైల్లో జరుపుకోవలసి రావడం ఆమె తల్లితండ్రులకు, కుటుంబ సభ్యులకు చాలా బాధ కలిగించవచ్చు. జ్యూడిషియల్ రిమాండ్ ముగియడంతో రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుస్తున్నప్పుడు పోలీసుల మద్యన ఆమె ఫోటోలు, వీడియోలు మీడియాలో రావడం కూడా చాలా బాధాకరమే.
ఆమెకు మహిళా న్యాయామూర్తి కావేరీ బవేజా మధ్యంతర...
9 April, 2024