గుండు కొట్టిస్తే 18 నెలలు జైలు శిక్ష… హత్యలు చేస్తే?
కోడికత్తితో ఘాటు పెడితే 5 ఏళ్ళు జైలులో మగ్గిపోవలసిందే. దళితులకు గుండు కొట్టించి అవమానిస్తే 18 నెలలు జైలు శిక్ష. కానీ దళితుడుని హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేస్తే ఆరేడు నెలల్లోనే బెయిల్ లభిస్తుంది. అదే... గొడ్డలితో నరికి చంపేసే వారికి అసలు ఏ శిక్ష ఉండదు!
చిన్న నేరాలకు పెద్ద శిక్షలు. పెద్ద...
16 April, 2024