కేసులు ముఖ్యం కాదు… టైమింగ్, ప్లానింగే చాలా ముఖ్యం!
కేసులన్నీ అధికార పార్టీలకు పాండవులు జమ్మిచెట్టుపై దాచిన అస్త్రశస్త్రాలవంటివే అని ఇదివరకే చెప్పుకున్నాము. కనుక ఆ కేసులలో నిందితులకు శిక్ష పడిన దాఖలాలు చాలా అరుదుగా కనిపిస్తాయి. కానీ అధికారంలో ఉన్న మన రాజకీయ పార్టీలు వాటిని అవసరమైనప్పుడు శత్రువులపై ప్రయోగించడానికే ఎక్కువగా ఉపయోగించుకుంటాయి. ఇందుకు తాజా నిదర్శనంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కల్వకుంట్ల...
16 March, 2024