లోకేష్ కాన్వాయ్ తనికీలు ఓకే! మంత్రులు, ఎమ్మెల్యేల సంగతేమిటి?
ఈరోజు టిడిపి యువనేత నారా లోకేష్ తాడేపల్లికి వెళుతుండగా దారిలో ఉండవల్లి కరకట్ట వద్ద పోలీసులు ఆయన కాన్వాయ్‌ని ఆపి తనిఖీలు చేశారు. నారా లోకేష్ అందుకు ఏమాత్రం అభ్యంతరం చెప్పకుండా వారికి సహకరించారు. ఆయన వాహనంలో ఏమీ లేకపోవడంతో పోలీసులు విడిచిపెట్టారు.
ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పుడు పోలీసులు నేతల వాహనాలను ఆపి సోదాలు...
20 March, 2024