అసలు కుల పెద్దలు వెళ్లారు….ఇప్పుడు మరో పెద్దన్న వచ్చాడు..!
నిన్నమొన్నటి దాక జనసేన పార్టీ ఎవరికీ సీట్లు ఇవ్వాలి..ఎవరితో పొత్తు పెట్టుకోవాలి..ఏఏ స్థానాలలో పోటీ చెయ్యాలి...ఎన్నాళ్ళు ముఖ్యమంత్రి పదవి కోరుకోవాలి...వంటి రాజకీయ నిర్ణయాలను కూడా వారే ప్రభావితం చేసిన కాపు కుల పెద్దలుగా చెప్పుకునే కొంతమంది సీనియర్ రాజకీయ వేత్తలు ఒక్కక్కొరుగా తమ రూపాన్ని మార్చుకుంటూ వైసీపీ గూటికి చేరిపోయారు.
ఈ సారి రాజ్యాధికారంలో కాపు కులానికి...
8 March, 2024