చంద్రబాబు, లోకేష్, పవన్ ముగ్గురు చెపుతున్నది ఇదే కదా?
టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ముగ్గురూ చాలా కాలంగా ఓ విషయం పదేపదే చెపుతున్నారు. ఏపీ సిఎం జగన్ కుడి చేత్తో జనాలకి డబ్బు ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకొంటున్నాడని చెపుతున్నారు.
బస్సు ఛార్జీలు, కరెంట్ చార్జీల పెంపు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ట్రాఫిక్ చలాన్లు,...
13 March, 2024