చాణక్య స్టాటజీ: జగన్ “వై నాట్ 175 కల” కలగానే మిగలనుందా..?
దొరల పాలనకు, ప్రజా పాలనకు మధ్య వ్యత్యాసం చూపిస్తాం అంటూ హోరాహోరీ విమర్శలతో తెలంగాణ రాష్ట్రమంతా ప్రచారం చేసిన కాంగ్రెస్ పార్టీ ప్రజల నమ్మకాన్ని సాధించి తెలంగాణలో 64 స్థానాలలో విజయం సాధించి ప్రభుత్వ పగ్గాలను సొంతం చేసుకోగలిగింది.
అలాగే తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణ తెచ్చిన పదేళ్ల బిఆర్ఎస్ పార్టీ అధికారానికి...
1 January, 2024