షర్మిలకి రేవంత్ అండ ఉన్నట్టా? లేనట్టా?
తెలంగాణ ఎన్నికలకు ముందుగానే కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయడానికి నిశ్చయించుకున్నాను అంటూ ప్రకటించిన షర్మిల ప్రకటనలు నేటికీ వాస్తవ రూపంలోకి వచ్చాయి. నేడు హస్తినలో రాహుల్ సమక్షంలో YSRTP ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ కండువా కప్పుకున్న షర్మిల కాంగ్రెస్ అధిష్ఠానము ఆదేశాలను బాధ్యతగా స్వీకరిస్తాను అంటూ...
4 January, 2024