కేసీఆర్ అంతటివాడు ఎదురీదితే మరి జగన్ పరిస్థితి?
తెలంగాణ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించి అధికరంలోకి రాబోతోందని సర్వేలన్నీ సూచిస్తున్నాయి. ఎలాగూ ఆదివారం ఈపాటికి స్పష్టమవుతుంది. కనుక ఇంకా ఊహాగానాలు అనవసరమే. కాంగ్రెస్ గెలుస్తుందా లేక బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా? రెంటిలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనేది ఇక్కడ చర్చ కాదు.
తెలంగాణ సిఎం కేసీఆర్ తన రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేసుకొని, అనేక...
1 December, 2023