సంక్షేమం కావాలా…? అభివృద్ధి కావాలా..?మీరే తేల్చుకోండి!
వైసీపీ పార్టీ అధికారంలోకి రావడానికి ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీలతో సంక్షేమం పొందే కుటుంబాలు వందలలో ఉంటే ఆ నవరత్నాల అమలు కోసం జగన్ చేసిన నవ విధ్వంసాల భాదితులు వేలల్లో కాదు కాదు లక్షల్లో ఉంటారనడంలో ఏమాత్రం సందేహం అవసరం లేదు.
జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్న నవరత్నాలు ఏమిటో ఆ పథకాలు అందుకుంటున్న...
24 November, 2023