వైరల్ వీడియో:నన్ను దాటి బాబుని టచ్ చేయండి.
గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉన్నారు రేవంత్ రెడ్డి. ఎన్నికల ఫలితాలు విడుదల కాకముందే కాంగ్రెస్ శ్రేణులు విజయోత్సవ సంబరాలు జరుపుకోండి అంటూ ప్రకటించిన దగ్గర నుండి రేవంత్ రెడ్డిది అతి విశ్వాసమా?ఆత్మ విశ్వాసమా? గెలుపు పై ఇంతటి ధీమా ఎక్కడిది? గెలిస్తే ముఖ్యమంత్రి అవుతాడా? అవ్వడా? అంటూ రేవంత్...
4 December, 2023