నాడు లోనికే రానీయలేదు… నేడు ఏకంగా సిఎం ఛాంబర్లోకి!
తెలంగాణలో ఇప్పటివరకు ఓ లెక్క... ఇక నుంచి మరో లెక్క... అన్నట్లు నేటి నుంచి కాంగ్రెస్ మార్క్ పాలన మొదలైంది. ముందుగా కేసీఆర్ ముచ్చటపడి నిర్మించుకొన్న ప్రగతి భవన్ పేరుని జ్యోతీరావు ఫూలే ప్రజాభవన్‌గా మార్చుతున్నట్లు సిఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.
ప్రజాభవన్ చుట్టూ నిర్మించిన బారీ ఇనుప గ్రిల్స్, బారికేడ్లను తొలగింపజేయించారు. ఇదివరకు బిఆర్ఎస్ సొంత...
7 December, 2023