ఏపీ భవిష్యత్‌ను నిర్ణయించనున్న తెలంగాణ ఎన్నికలు!
ఈ నెల30న తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగనున్నాయి. డిసెంబర్ 3న తెలంగాణతో సహా 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడతాయి. లోక్‌సభ ఎన్నికలకు ముందు సెమీ ఫైనల్స్ వంటి ఈ ఎన్నికలు కాంగ్రెస్, బీజేపీల భవిష్యత్ ఏవిదంగా ఉండబోతోందో సూచించబోతున్నాయి.
ఒకవేళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో సహా మూడు రాష్ట్రాలలో గెలిచినా అది జాతీయస్థాయి రాజకీయాలలో మార్పులకు...
28 November, 2023