నాగేశ్వరరావు కన్నా ముందొచ్చిన స్టువర్ట్ పురం దొంగలు
మాములుగా ఏదైనా ఊరు ఫలానా స్వీట్లకో బట్టలకో ఫేమస్ కావడం చూశాం. కానీ దొంగతనాలకు ప్రసిద్ధి చెందడం మాత్రం అత్యంత అరుదు. అలాంటిదే స్టువర్ట్ పురం. ఇది బాపట్లకు దగ్గరలో ఉంటుంది. బ్రిటిష్ పాలనలో 1913 సంవత్సరం మదరాసు ప్రెసిడెన్సీ మెంబెర్ హెరాల్డ్ స్టువర్ట్ పునరావాసం కలిగించి దొంగల్లో మార్పు తెచ్చే ఉద్దేశంతో వాళ్ళందరిని ఈ...
24 May, 2023