ఇవిగో… తెలంగాణలో నిజమైన పెట్టుబడులు, పరిశ్రమలు
తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ బృందం ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తోంది. మొదటి మూడురోజులలోనే సినీ, మీడియా రంగంలో పేరుమోసిన ‘వార్నర్ బ్రదర్స్-డిస్కవరీ’ సంస్థను, వైద్యపరికరాల తయారీలో పేరుమోసిన ‘మెడ్‌ట్రానిక్స్’ కంపెనీని, ఏఐ, ఎన్ఎల్పీ ఆధారిత ఉత్పత్తులలో అగ్రగామిగా ఉన్న ‘జాప్‌కామ్ గ్రూప్’ను, తాజాగా బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ఇన్సూరెన్స్ రంగంలో పేరు...
20 May, 2023